అద్వితీయుడా Adviteeyuda Song Lyrics in Telugu

Adviteeyuda Song Lyrics in Telugu

Adviteeyuda Song Lyrics in Telugu మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పంప్రతిఫలింప జేయునే ఎన్నడూకలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యమువర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలనునీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీఅలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలైననునిలువనీయ్యని వేళలోహృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమాజయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికైతడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదానీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనేనీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చినా భారమంతాతీర్చి నాసేద తీర్చితివినీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! … Read more