కళ్ళజోడు కాలేజీ పాప College Papa Lyrics in Telugu – MAD

College Papa Lyrics: The latest trending mass song from the Telugu movie ‘MAD’ is Kallajodu College Papa Song, The Lyrics of the song was written by Kasarla Shyam, Music and Song Sung by Bheems Ceiliroleo.

College Papa Lyrics in Telugu

కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డి గూడ కాడ ఆపి జూడు
ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చి జూడు
అందరి ముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె, పడితె లైన్లో పడతది, లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది, అదిబోతే ఇంకోతొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది, అదిబోతే ఇంకోతొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా
ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్న జేయడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్న జేయడు

అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్న దాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు…

College Papa Song Lyrics

Kallajodu college papa joodu
Yellareddi gooda kaada aapi joodu
Erraroju puvvu sethikichhi joodu
Andarimundu I love you seppijoodu

Are padithe line lo padathadi
Lekapothe thidathadi
Pothe ejjath pothadhi
Adhibothe inkotosthadhi

Hey nallakandla addhaalu thodigina pori
Arey padithe line lo padathadi
Lekapothe thidathadhi
Pothe ejjath pothadhi
Adhibothe inkotosthadhi

Herohonda bandi meeda poradu joodu
Cooling glass petti cutting isthadaadu
Shahrukhkhan lekka propose chesthadaadu
Reply kosam cheppularaga thiruguthaadu

Are okay ani antimaa
Oyo ku rammantadu
Okkasaari padithimaa lekkanannajeyadu
Okay ani antimaa, oyo ku rammantadu
Okkasaari padithimaa lekkanannajeyadu

Arerere padedhaaka pareshanu jesthadu vaadu
Okay ani antimaa, oyo ku rammantadu
Okkasaari padithimaa lekkanannajeyadu

Hey goketodni meeru gokanisthuntaaru
Pichhigaa mee yenakabadithe phojisthaaru
Statuslo single ani pettesthaaru
Lavvaru unnadaani friendunu try chestaaru

Nadisinanni rojulu nadipisthane untaru
Avva ayyanu joopi vere pelli jesukuntaru
Nadisinanna rojulu nadipisthane untaru
Avva ayyanu joopi vere pelli jesukuntaru

Yeddi poralla chesi aadipistharu
Nadisinanni rojulu nadipisthane untaru
Careerlantu jeppi vere pelli jesukuntaru
Nadisinanna rojulu nadipisthane untaru
Avva ayyanu joopi vere pelli jesukuntaru

Leave a Comment