Toofan Song Lyrics in Telugu – KGF Chapter 2 Telugu Movie

Toofan Song Lyrics in Telugu, Sung by Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Harini Ivaturi From KGF Chapter 2 Telugu Movie. Telugu Lyrics of Toofan written by Ramajogayya Sastry and Music was composed by Ravi Basrur. KGF Chapter 2 Starring Rocking Star Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Raveena Tandon.

Toofan Song Details (తూఫాన్)

MovieKGF Chapter 2 (2022)
Song LyricsToofan
LyricistRamajogayya sastry
Singer(s)Sri krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Harini Ivaturi
Music DirectorRavi Basrur
CastRocking Star Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Raveena Tandon
Music Label

Toofan Song Lyrics In Telugu

సమందర్ మె లెహర్
ఉత్తి హై జిద్ది జిద్ది హాయ్ తూఫాన్

చట్టాన్ని బి కాంప్ రహి హై
జిద్ది జిద్ది హై తూఫాన్
జిద్ది హై తూఫాన్

తు క్యా మె క్యా హాట్ జా హాట్ జా
తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే

తు క్యా మె క్యా హాట్జ్ హాట్ జా
తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే

సర్ర్అంటూ వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే
గర్ర్అంటూ గదిమి గర్జిస్తే జలదరించే భూగమనమే

ఓ రాఖీ ఓ రాఖీ ఓ రాఖీ రాఖీ
ఓ రాఖీ ఓ రాఖీ ఓ రాఖీ రాఖీ

ఏయ్ చూఱన్తు చురుకు ముట్టించు
ఆర్కా తేజమాగమనమే
ఎర్రంచు కరకు ఖడ్గాల
శత్రు దమనామాగమనమే

రాక్ రాక్ రాఖీ
రాక్ రాక్ రాఖీ
రాక్ రాక్ రాఖీ

నీ నీడలో మరుజన్మగా
ధైర్యానికి జననం
బిగితప్పిన పిడికిళ్లకు
నేర్పించరా జగడం

స్వర్ణం మలినం వీడే ఆ రెండు
యేముడై ప్రియతముడై చలగాడే మొనగాడు
వైరిజనుల ముచ్చమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు

తు క్యా మె క్యా హాట్ జా హాట్ జా
తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే

తు క్యా మె క్యా హాట్ జా హాట్ జా
తూఫాన్ తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే
తూఫాన్ తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినదే

Music Video of Toofan Telugu Lyrics:

Toofan Song Lyrics (English)

Samandar mein lehar
Uthi hai ziddi ziddi hai toofan

Chattaanne bhi kaamp rahi hai
Ziddi ziddi hai toofan
Ziddi hai toofan

Thu kya mein kya hatja hatja
Toofan toofan
Yelugetthi yegasi thodagottinade
Toofan toofan
Shivametthi alala padagetthinade
Thu kya mein kya hatja hatja
Toofan toofan
Yelugetthi yegasi thodagottinade
Toofan toofan
Shivametthi alala padagetthinade

Sarrantu veedu adugesi udyamisthe aakramaname
Garrantu gadhimi garjisthe jaladarinchu bhoogamaname

Oh rocky Oh rocky Oh rocky rocky
Oh rocky Oh rocky Oh rocky rocky

Ey churrantu churuku muttinchu
Arka thejamaagamaname
Yerranchu karaku khadgaala
Shatru damanamaagamaname

Rock rock rocky
Rock rock rocky
Rock rock rocky

Nee needalo marujanmagaa
Dhairyaaniki jananam
Bigithappina pidikillaku
Nerpinchara jagadam

Swarnam malinam veede aa rendu
Yemudai priyathamudai chalagaade monagaadu
Vairijanula mucchamata munchuta
Veedu nerchina modhati mucchata
Vijrumbinchu aa sathuva mundhu

Thu kya mein kya hatja hatja
Toofan toofan
Yelugetthi yegasi thodagottinade
Toofan toofan
Shivametthi alala padagetthinade

Thu kya mein kya hatja hatja
Toofan toofan
Yelugetthi yegasi thodagottinade
Toofan toofan
Shivametthi alala padagetthinade

Leave a Comment