Krishna and Sathyabhama Song Lyrics in Telugu – Sammathame

Krishna and Sathyabhama Song Lyrics in Telugu, Sung by Yazin Nizar, Sireesha Bhagavatula From Sammathame. The Song Written by Krishna Kanth and Music was composed by Shekar Chandra. Sammathame Starring Kiran Abbavaram, Chandini Chowdary.

Krishna and Sathyabhama Song Details

MovieSammathame (2022)
Song LyricsKrishna and Sathyabhama
LyricistKrishna Kanth
Singer(s)Yazin Nizar, Sireesha Bhagavatula
Music DirectorShekar Chandra
CastKiran Abbavaram, Chandini Chowdary
Music Label

Krishna and Sathyabhama Song Lyrics In Telugu

నేను ఊహించలే నెను అనుకున్న అమ్మాయి నువ్వేనని
అసలు ఊహించలే…
నేను ఊహించలే ఇంత ఈజీగా నేను నీకు పడతానని
అసలు ​ఊహించలే…

ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి సరి కొత్త వెలుగే ఇదా
వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలుమని కొంత సేపు  మరి కొంత సేపు పోనీదు అంత త్వరగా

కృష్ణ & సత్యభామ ప్రేమ
స్లో స్లో గా స్టార్ట్ అయ్యెను లేమా
ఇంప్రెస్స్ ​ఏ చేసెను వీళ్ల డ్రామ

అందం తప్పులే
కంట్రోల్ ఏ తప్పిస్తుందే
అరె చెయ్యేమో నామాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు డూప్ ఏ లే నీకైనా ఓకే లే…
ముదంటే పై పైకి తిడతావు లే

కృష్ణ & సత్యభామ ప్రేమ
స్లో స్లో గా స్టార్ట్ అయ్యెను లేమా
ఇంప్రెస్స్ ​ఏ చేసెను వీళ్ల డ్రామ

డ్రెస్ ఏ బాగుందే
మంటల్నే పుట్టిస్తుంది కానీ
పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే
న ఇష్టమే నాకుందధ
నీ టేస్ట్ లే రుదేస్తే తగునా

డ్యూయెట్ సెంటర్ లో ఈ ఫైటు ఆపమ్మా
వదంటే కామెంట్ ఏ చేయబోనులే

కృష్ణ & సత్యభామ ప్రేమ
స్లో స్లో గా స్టార్ట్ అయ్యెను లేమా
ఇంప్రెస్స్ ​ఏ చేసెను వీళ్ల డ్రామ

Music Video of Krishna and Sathyabhama:

Krishna and Sathyabhama Song Lyrics (English)

Nenu Oohinchale Nen Anukunna Ammayi Nuvvenani
Asalu Oohinchale…
Nenu Oohinchale Intha Easyga Nen Neeku Padthaanani
Asalu Oohinchale…

Ento Prathi Paatalo
Cheppe Padame Kadha
Aina Prathisaari Sari Kotha Veluge Idha
Verey Paniledhuga Preme Saripodhugaa
Ika Chaalu Chaalumani Kontha Sepu mari Kontha Sepu Poneedhu Antha Twaraga

Krishna & Sathyabhama Prema
Slow Slowgaa Start Ayyenu Lemaa
Impress ey chesenu veela Drama

Andham Thappele
Control ey Thappisthunde
Arey Cheyyemo naamaata Vinabodhule
Ee Maatale Thaggincharaa Nee Chempapai Thagilisthe Vinunaa
Kopaalu Dupe ey le Neekaina Ok Le…
Mudhante Pai PaikiThidathaavu Le

Krishna & Sathyabhama Prema
Slow Slowgaa Start Ayyenu Lemaa
Impress ey chesenu veela Drama

Dress Ey Baagundhe
Mantalne Puttisthunde Kaani
Parikinilo Nee Beauty Oh Range Le
Na Istame Nakundadha
Nee Taste Le Rudhesthey Thaguna

Duet Center lo Ee Fightu Aapamma
Vadhante Comment ey Cheyabonule

Krishna & Sathyabhama Prema
Slow Slowgaa Start Ayyenu Lemaa
Impress ey chesenu veela Drama

Leave a Comment