ప్రేమ ఇది ప్రేమ Prema Idhi Prema Song Lyrics In Telugu – Sashi

Prema Idhi Prema Song Lyrics In Telugu
Prema Idhi Prema Song Lyrics In Telugu

Prema Idhi Prema Song Lyrics In Telugu: Sung by ​Ishaq Vali, Bolt. Prema Idhi Prema Lyrics Music composed by Arun Chiluveru and penned by Kalyan Chakravarthy. Sashi Movie Song Ft. Aadi Saikumar, Surbhi Puranik. ప్రేమ ఇది ప్రేమ సాంగ్ లిరిక్స్ తెలుగు‌లో Prema Idhi Prema Song Lyrics in Telugu.

Prema Idhi Prema Song Lyrics In Telugu Credits

SongPrema idhi Prema
MovieSashi (2021)
Singersishaq Vali , Bolt
LyricsKalyan Chakravarthy
MusicArun Chiluveru
Music LabelAditya Music

Prema Idhi Prema Song Lyrics In Telugu

ప్రేమ ఇది ప్రేమ
నువు అవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ
ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయల్లోనే ఉన్నా

నాలో ధ్యాసే నీవా నీవా
లోలో ఊసే నీవా… ఓ ఓఓ
పాడే కన్నె నీవా నీవా
ఆడే మిన్నే నీవా… ఓ ఓఓ
ఓ ఓఓ ఓ ఓఓ… ఓ ఓఓ ఓ ఓఓ

భూగోళమంతా నీవల్లే నీవల్లే
నగిషీలు పూసే నీవల్లేనే
ఈ పాలపుంత నా వల్లే నా వల్లే
నగుమోము చేరే నీ వల్లనే

పంచే ఈ ప్రేమ… పెడుతుందే ఓ కోమ
భాషే ఏదైనా భావం ఇంతే రామ
పెంచే ప్రేమ ఎద ముంచేనమ్మా
ఎదురేమైనా నివురైపోదమ్మ

ప్రేమ ఇది ప్రేమ
ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ
ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయల్లోనే ఉన్నా

జారే కన్నే నీవా నీనా
మీరే మిన్నే నీవా… ఓ ఓఓ
తార తీరం నీవా నీవా
కారాగారం నీవా… ఓ ఓఓ

ప్రేమ ఇది ప్రేమ… నువు అవునన్నా కాదన్నా
దూరం భారం నీవా నీవా
దారి దాపు నీవా… ఓ ఓఓ
వేగం వేదం నీవా నీవా
ఆది అంతం నీవా… ఓ ఓఓ
ఓ ఓఓ ఓ ఓఓ… ఓ ఓఓ ఓ ఓఓ

Related Songs:

ప్రేమ ఇది ప్రేమ సాంగ్ లిరిక్స్ Prema Idhi Prema Video Song

This is a site to get the latest and evergreen popular Hit songs, lyrics were written in Telugu font from Movies and Private album-hit songs. Thanks for visiting us! ఇంకేంటి ఆలస్యం పాడటం స్టార్ట్ చెయ్యండి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here