Nuvvunte Naa Jathaga Lyrics – I – Manoharudu

Nuvvunte Naa Jathaga Lyrics, Sung by Sid Sriram & Isshrathquadhre From I – Manoharudu. The Song penned by Ramajogayya Sastry and Music was composed by A.R. Rahman. I – Manoharudu Starring Vikram, Amy Jackson.

Nuvvunte Naa Jathaga Song Details

MovieI – Manoharudu
Song LyricsJai Balayya Lyrics
LyricistRamajogayya Sastry
Singer(s)Sid Sriram & Isshrathquadhre
Music DirectorA.R. Rahman
CastVikram, Amy Jackson
Music Label

Nuvvunte Naa Jathaga Lyrics In Telugu

వీచే చిరుగాలిని వెలివేస్తా
హో పారే నదిని ఆవిరి చేస్తా
నేనున్నా నెలంతా మాయం చేస్తా (చేస్తా)
లేనే లేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
nనువ్వుంటే ​నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే ​నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా ఊపిరిగా)
నువ్వుంటే నా జతగా (నా జతగా)
నేనుంటా ఊపిరిగా…

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ
ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ
ని కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువ్వులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
నువ్వుంటే నా జతగా…

ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైన నా చేతుల్తో నరికేస్తా
సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా
నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా

అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
పువ్వుల్లోని తేనే పురుగులకందున
ముస్సలే తగిలి మొగ్గనై మొలిచి
బూచిని చుసిన పాపనై భేదిరా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా…
(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)
(నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)
నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే
నువ్వుంటే నా జతగా

Music Video of Nuvvunte Naa Jathaga:

Nuvvunte Naa Jathaga Song Lyrics (English)

Viche chirugalini valivesta
ho paare nadhini aaviri chesta
nenunna nelanthaa mayam chesta (chesta)
lene lede avasarame
nuvve naku priyavarame

nuvvunte na jataga nenunta upiriga
nuvvunte na jataga nenunta upiriga
nuvvunte na jataga nenunta upiriga (upiriga upiriga)
nuvvunte na jataga (na jataga)
nenunta upiriga…

nuvvunte na jataga nenunta upiriga
nuvvunte na jataga nenunta upiriga
nuvvaina nammavuga chelia nenevarantu
everu gurtincharuga na premavu nuvvantu
ni kosam ee lokam bahumanam chessesta
nuvuleni lokanlo nanne ne balichesta
nuvvunte na jataga…

premku artham edante ninnu nanne chupista
addoste aa premaina na chetulto narikesta
sudi daram sayanto kurulu misam kuttesta
nilanu dache cobbarila gundello ninu kappesta

aggipulla anchuna roja puyuna
puvvulloni tene purugulakanduna
mussale thagili mogganai molicha
bhoochine chusina papanai bhedhira

nuvvunte na jataga nenunta upiriga
nuvvunte na jataga nenunta upiriga
nuvvunte na jataga nenunta upiriga
nenunta upiriga…
(nuvvunte na jataga nenunta upiriga)
(nuvvunte na jataga nenunta upiriga)
nuv leni lokanlo ne bratkalene
nuvvunte na jataga

Leave a Comment