దాక్కో దాక్కో మేక Daakko Daakko Meka Song Lyrics in Telugu

Daakko Daakko Meka Song Lyrics in Telugu and English, Pushpa Movie Song: Sung By Shivam. Daakko Daakko Meka Song Music is composed by Devi Sri Prasad and Penned by Chandra Bose. Pushpa Movie Song Starring Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, దాక్కో దాక్కో మేక Daakko Daakko Meka Song Lyrics in Telugu.

Daakko Daakko Meka Song Lyrics – Pushpa

MoviePushpa (2021)
Song LyricsDaakko Daakko Meka
LyricistChandra Bose
Singer(s)Shivam
Music DirectorDevi Sri Prasad
DirectorSukumar
CastAllu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna
Music LabelAditya Music India Pvt. Ltd

Daakko Daakko Meka Song Lyrics in Telugu

వెలుతురు తింటది ఆకు… వెలుతురు తింటది ఆకూ
ఆకును తింటది మేక… ఆకును తింటది మేక
మేకను తింటది పులి… మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి… ఇది కదరా ఆకలి

ఆహ్… ఆహ్… ఆహ్…
ఆహ్… ఆహ్… ఆహ్…
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలీ

ఆహ్… ఆహ్… ఆహ్…
ఆహ్… ఆహ్… ఆహ్…
వేటాడేది ఒకటి… పరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతే అది సస్తాది
ఏ, ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే

హేయ్, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కొరుకుద్ది పీక, హుయ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్

చాప-కు  పురుగు ఏరా
పిట్ట-కి నూకలు ఏరా..
కుక్కకు మాంసం ముక్క ఏరా..
మనుసు-లందరికి బ్రతుకే ఏరా…

గంగమ్మ తల్లి జాతర…
కోళ్లు పోటేళ్ల కోతర…
కత్తి-కి నెత్తు-టి పూత-ర..
దేవత-కైనా తప్పదు ఏరా…
ఇది లోకం తలా రాత-రా…

ఆహ్… ఆహ్… ఆహ్…
ఆహ్… ఆహ్… ఆహ్…

ఏమరుపాటు-గ ఉన్నావా
ఏరా-కె చిక్కేస్తావు.
ఏరా-నే మింగే ఆకలి-ఉంటె-నే
ఇక్కడ బ్రతికి-ఉంటావు.. హా…
కాలే-కడుపు సూడదు-రో
నీతి న్యాయం …
బలం ఉన్నోడి-దేరా
ఇక్కడ… రాజ్యం

హే, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కోరుకుద్ది పీక, హుయ్

అడిగితే పుట్టదు అరువు..
బ్రతిమాలితే బ్రతు-కె బరువు…
కొట్టారా ఉండదు కరువు…
దేవుడి-కైనా దెబ్బె గురువు…

ఆహ్… ఆహ్… ఆహ్…
ఆహ్… ఆహ్… ఆహ్…

తన్నులు చేసే మేలు…
తమ్ముడు కూడా సేయ్యాడు
గుద్దులు సెప్పే పాఠం…
బుద్ధుడు కూడా సెప్పుడు ఎహె…

హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్

Related Songs:

దాక్కో దాక్కో మేక Daakko Daakko Meka Song Lyrics Video

Leave a Comment