Mawa Bro Song Lyrics in Telugu – Das Ka Dhamki

Mawa Bro Song Lyrics in Telugu from the movie Das Ka Dhamki (2023), sung by Ram Miriyala. The song is written by Kasarla Shyam and music composed by Ram Miriyala. Starring Vishwaksen, Nivetha Pethuraj, Rao Ramesh, Tarun Bhascker.

Mawa Bro Song Lyrics – Das Ka Dhamki

MovieDas Ka Dhamki (2023)
Song LyricsMawa Bro (మావ బ్రో)
LyricistKasarla Shyam
Singer(s)Ram Miriyala
Music DirectorRam Miriyala
CastVishwaksen, Nivetha Pethuraj
Music LabelSaregama Telugu

Mawa Bro Song Lyrics in Telugu

సందమావ రావే అంటే వచ్చిందా
రాలె రాలె
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
తేలే తేలే
మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటదా
చాల్లే చాల్లే
ఇంస్టా లో కష్టాలు చూపించుకుంటారా
నిజమే నిజమే

పైకి నువ్వు చూసేది ఒకటి లోపల ఇంకోటి గోవిందా
జిందగీని ఆడో ఈడో ఇంక్కొడెవడో ఆడిస్తుంటాడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో
లైఫ్ అంత ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో

సందమావ రావే అంటే వచ్చిందా
రాలె రాలె
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా

వొంటిలో ఫుల్లు షుగరున్నోడు
స్వీట్ షాపు లో కూసున్నట్టు
అన్ని ఉంటాయ్ అందేటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటారు నీకు జుట్టు
రోజు ఫంక్షన్ జరిగినట్టు
సెవలెనైనా చేసి పెట్టు
వాళ్ళ తిట్లే నీకు గిఫ్టు
నీ స్టోరీ లో హీరో లా

ఫీలైపోతూ బతికేస్తుంటావ్ మావా బ్రో జర టైరో మావా బ్రో
జోకర్లా నిన్ను వాడేసుకంటూ షో కొట్టేస్తార్రో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో
లైఫ్ అంత ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో

జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో
లైఫ్ అంత ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో

మబ్బులెన్ని అడ్డెవచ్చిన డ్యూటీ చేసే సూర్యుడ్ని ఆపునా
డబ్బు చుట్టూ గ్లోబ్ తిరిగిన మనిషి విలువ మాత్రం తగ్గునా

మబ్బులెన్ని అడ్డెవచ్చిన డ్యూటీ చేసే సూర్యుడ్ని అవునా
డబ్బు చుట్టూ గ్లోబ్ తిరిగిన మనిషి విలువ మాత్రం తగ్గునా

Mawa Bro Song Lyrics in English

Sandamava raave ante vachinda
Rale Rale
Banthipulu temmante techinda
Thele thele
Mysore bajjilo mysore untada
Challe challe
Insta lo kastalu chupimchukuntara
Nijame nijame

Paiki nuvvu chusedi okati lopala inkoti Govinda
Zindagini aado eedo inkkodevado aadistuntadu bro
Andhulo neethone oka item song ni paadistuntadu bro

Zindagi anthe anthe anthe anthe anthe mava bro
Life antha inthe inthe inthe inthe inthe mava bro

Sandamava raave ante vachinda
Rale Rale
Banthipulu temmante techinda

Vontilo fullu shugarunnodu
Sweet shopu lo kusunattu
Anni untay andetattu
Edi kadhu needi ottu
Mandi untarru neeku suttu
Roju functione jariginattu
Sevalenainaa chesi pettu
Valla thitle neeku giftu
Nee story lo hero laa

Feelaipothu bathikestuntav mawa bro zara tairo mawa bro
Jokarla ninnu vadesukntu show kottestarro

Zindagi anthe anthe anthe anthe anthe mava bro
Life antha inthe inthe inthe inthe inthe mava bro

Zindagi anthe anthe anthe anthe anthe mava bro
Life antha inthe inthe inthe inthe inthe mava bro

Mabbulenni addevachhina Duty chese suryudni apunaa
Dabbu chuttu globe tirigina manishi viluva mathram tagguna

Mabbulenni addevachhina duty chese suryudni apunaa
Dabbu chuttu globe tirigina manishi viluva mathram tagguna

Leave a Comment