Choododde Nannu Choododde Song Lyrics చుడొద్దే నను చుడొద్దే – Aaru

Choododde Nannu Choododde Song Lyrics in Telugu and English చుడొద్దే నను చుడొద్దే, Most Eligible Bachelor: Sung By Tippu, Sumangali, Music is composed by Devi Sri Prasad and Penned by Chandra Bose. Aaru Movie Song Starring Suriya, Trisha Krishnan, చుడొద్దే నను చుడొద్దే Choododde Nannu Choododde Song Lyrics in Telugu.

Choododde Nannu Choododde Song Lyrics – Aaru

MovieAaru (2005)
Song LyricsChoododde Nannu Choododde
LyricistChandra Bose
Singer(s)Tippu, Sumangali
Music DirectorDevi Sri Prasad
DirectorHari
CastSuriya, Trisha Krishnan
Music LabelAditya Music

Choododde Nannu Choododde Song Lyrics in Telugu

చుడొద్దే నను చుడొద్దే
చురకత్తిలాగా నను చుడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే
మది గూడు దాటి వదిలెల్లోద్ధే
అప్పుడు ​పంచిన నీ మనసే
అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో
ఇమ్మని అడగొద్దె

చుడొద్దే నను చుడొద్దే
చురకత్తిలాగా నను చుడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే
మది గూడు దాటి వదిలెల్లోద్దే

వద్దు వద్దు అంటూ నేనున్నా
వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా
పోగల అల్లింది నువ్వేగా

నిద్దరోతున్న హృదయాన్ని
లాగింది నువ్వేగా
నలుపై వున్నా రాతిరి
రంగులు నువ్వేగా

నాతో నడిచే నా నిండా
నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం
నువ్వు అయ్యి నిలిచావే

చుడొద్దే నను చుడొద్దే
చురకత్తిలాగా నను చుడొద్దే
వెళ్ళొద్దే వదిలెల్లోద్దే
మది గూడు దాటి వదిలెల్లోద్దే

హా ఆఆ

వద్దు వద్దంటూ నువ్వున్న
వలపే పుట్టింది ని పైన
కాదు కాదంటూ నువ్వున్న
కడలే పొంగింది నాలోన
కన్నీళ్ల తీరంలో
పడవల్లే నిలుచున్నా
సుడిగుండాలు శృతిలయలో
పిలుపే ఇస్తున్నా

మంటలు తగిలిన పుత్తడిలో
మెరుపే కలుగును లే
ఒంటిగా తిరిగిన ఇద్దరిలో
ప్రేమే పెరుగునులే

చూడొద్దు నను చూడొద్దు
చురకత్తిలాగా నను చూడొద్దు
వెళ్లొద్దు వదిలేళ్ళొద్దు
మది గూడు దాటి వదిలేళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసే
అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే
ఎప్పుడు నీదే ల

Choododde Nannu Choododde Song Lyrics in English

Chudodde Nanu Chudodde
Churakathilaga Nanu Chudodde
Vellodde Vadilellodde
Madi Gudu Dati Vadilellodde
Appudu panchina Nee Manase
Appani Anavadde
Ippudu Perigina Vadditho
Immani Adagoddee

Chudodde Nanu Chudodde
Churakathilaga Nanu Chudodde
Vellodde Vadilellodde
Madi Gudu Dati Vadilellodde

Vaddu Vaddu Antu Nenunna
Vayase Gillindi Nuvvega
Po Po Pommantu Nenunna
Pogala Allindi Nuvvega

Nidarotunna Hrudayanni
Laagindi Nuvvegaa
Nalupai Vunna Ratiriki
Rangulu Nuvvegaa

Natho Nadiche Na Nidaa
Nitho Nadipavee
Nalo Niliche Na Pranam
Nuvvu Ayyi Nilichavee

Chudodde Nanu Chudodde
churakathilaga Nanu Chudodde
Vellodde Vadilellodde
Madi Gudu Dati Vadilellodde

Haa Aaa

Vaddu Vaddantu Nuvvunna
Valape Puttindi Ni Paina
Kadu Kadantu Nuvvunna
kadale Pongindi Nalona
Kanneella Teeramloo
padavalle Nilichunnaa
Sudigundala Shrutilayaloo
Pilupe Istunnaa

Mantalu Tagilina Puttadiloo
Merupe Kalugunu Lee
Vontiga Tirigina Iddariloo
Preme Perugunulee

Chudoddu Nanu Chudoddu
Churakathilaga Nanu Chudoddu
Velloddu Vadilelloddu
madi Gudu Dati Vadilelloddu
Appudu Panchina Na Manasee
Appani Analede
Guppedu Gundela Cheli Vusee
Eppudu Neede Lee

Aaru Movie Songs Lyrics:

చుడొద్దే నను చుడొద్దే Song Lyrics Video

Leave a Comment