Anubhavinchu Raja Title Song Lyrics అనుభవించు రాజా

Anubhavinchu Raja Title Song Lyrics in Telugu and English అనుభవించు రాజా, Most Eligible Bachelor: Sung By Ram Miriyala, Music is composed by Gopi Sundar and Penned by Bhaskara Bhatla. Anubhavinchu Raja Movie Song Starring Raj Tarun, Kashish Khan, అనుభవించు రాజా Anubhavinchu Raja Title Song Lyrics in Telugu.

Anubhavinchu Raja Title Song Lyrics – Anubhavinchu Raja

MovieAnubhavinchu Raja (2021)
Song LyricsAnubhavinchu Raja
LyricistBhaskara Bhatla
Singer(s)Ram Miriyala
Music DirectorGopi Sundar
DirectorSreenu Gavireddy
CastRaj Tarun, Kashish Khan
Music LabelAditya Music

Anubhavinchu Raja Title Song Lyrics in Telugu

రాజు వెడెలె రవితేజములలరగా
నారీమణులు కళ్ళు చెదరగా
వైరివీరుల గుండెలదరగా
అనుబామించడానికే పుట్టిన అపారభోగరాయ
కళ్ళకైనా కనుకరించావా
మందుకైనా మన్నించవా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు అయిన గాని
మనతో రాదూ అని
త్వరగా తెలుసుకోరే
రాజా అనుభవించు రాజా
ఒకే ఒక జీవితం నీకు తెలీదా
సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీదా
ఆలోచిస్తే బుర్రపాడు అందుకనే Aadi పాడు

రాజా అనుభవించు రాజా
రాజా అనుభవించు రాజా
రాజా అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు అయిన గాని
మనతో రాదూ అని
త్వరగా తెలుసుకోరా
రాజా అనుభవించు రాజా

సంపాదించేయడం అంత దాచేయడం
తినడం తొంగోడం రోజు ఇంతేనా
కొంచెం సరదాగా కొంచెం సరసంగా
ఉంటె తప్పేంటి మనిషై పుట్టాక
చెయ్యి దురదెడితే కాలిగేందుకు ఉండాలి
ముక్కుల్లో పుల్లెట్టి తుమ్మేస్తుండాలి
మంచిదో చెడ్డదో ఏదో ఒక రకంగా
ఊళ్ళో మన పేరు మోగిపోతుండాలి

అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా

దీపం ఉన్నపుడే అన్ని సర్ధేధం
వయసులో ఉన్నపుడే అన్ని చూసేద్దాం
బతికిన కొన్నాళ్ళు బాగా బతికేదం
పాపం పుణ్యాలు దేవుడికి ఒదిలేదం
కాలే కదపకుండా ఉంటె నీడ పట్టున
వయసై పోయినట్టు ఎంత సులకన్నా
మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ
లేదా ఏమి లాభం నువ్వు ఎంత బతికిన

అనుభవించు రాజా
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను
రాజా అనుభవించు రాజా
మొలతాడు అయిన గాని
మనతో రాదూ అని
త్వరగా తెలుసుకోరే
రాజా అనుభవించు రాజా

Anubhavinchu Raja Title Song Lyrics in English

Raju Vedele Ravitejamulalaraga
Naarimanula Kallu Chedharaga
Vairiveerula Gundeladharagaa
Anubaminchadaanike Puttina Aparabhogaraaya
Kallukaina Kanukarinchavaa
Mandhukaina Manninchavaa

Adigedhevadu Ninnu
Aapedhevadu Ninnu
Nuvvu Nee Maata Vinu
Raaja Anubhavinchu Raaja
Molathaadu Aina Gaani
Manatho Raadhu Ani
Thwaraga Thelusukora
Raaja Anubhavinchu Raaja
Oke Oka Jeevitham Neeku Theleedhaa
Sukhaalalo Muncheddham Adhem Khareedhaa
Alochisthe Burrapaadu Adhukane Aadi Paadu

Raaja Anubhavinchu Raaja
Raaja Anubhavinchu Raaja
Raaja Anubhavinchu Raaja

Adigedhevadu Ninnu Aapedhevadu Ninnu
Nuvvu Nee Maata Vinu
Raaja Anubhavinchu Raaja
Molathaadu Aina Gaani
Manatho Raadhu Ani
Thwaraga Thelusukora
Raaja Anubhavinchu Raaja

Sampaadincheyidam Antha Dhaacheyidam
Thindam Thongodam Roju Inthena
Konchem Saradhaaga Konchem Sarasanga
Unte Thappenti Manishai Puttaka
Cheyyi Dhuradhedithe Kaaligendhuku Undaali
Mukkullo Pulletti Thummesthundaali
Manchidho cheddadho Yedho Oka Rakangaa
oollo Mana Peru Mogipothundaali

Anubhavinchu Raaja
Anubhavinchu Raaja
Anubhavinchu Raaja

Adigedhevadu Ninnu Aapedhevadu Ninnu
Nuvvu Nee Maata Vinu
Raaja Anubhavinchu Raaja

Deepam Unnapude Anni Sardhedham
Vayasulo Unnapude Anni Chooseddham
Bathikina Konnallu Baaga Bathikedham
Paapam Punyalu Devudiki Odhiledham
Kaale Kadhapakunda Unte Needa Pattuna
Vayasai Poyinattu Yentha Sulakana
Manushiki Undali Koncham Kalaposhana
Ledha Yemi Labham Nuvvu Yentha Bathikina

Anubhavinchu Raaja
Anubhavinchu Raaja
Anubhavinchu Raaja

Adigedhevadu Ninnu Aapedhevadu Ninnu
Nuvvu Nee Maata Vinu
Raaja Anubhavinchu Raaja
Molathaadu Aina Gaani
Manatho Raadhu Ani
Thwaraga Thelusukora
Raaja Anubhavinchu Raaja

Anubhavinchu Raja Movie Songs Lyrics:

అనుభవించు రాజా Song Lyrics Video

Leave a Comment