Andala Raasi Song Lyrics in Telugu, Sung by Saicharan Bhaskaruni, Ramya Behara From Pakka Commercial Movie. అందాల రాశి Song was written by Krishna Kanth and Music was composed by Jakes Bejoy. పక్కా కమర్షియల్ Movie Starring Gopichand, Raashi Khanna.
Andala Raasi Song Details
Movie | Pakka Commercial (2022) |
Song Lyrics | Andhala Raasi |
Lyricist | Krishna Kanth |
Singer(s) | Saicharan Bhaskaruni, Ramya Behara |
Music Director | Jakes Bejoy |
Cast | Gopichand, Raashi Khanna |
Music Label |
Andala Raasi Song Lyrics In Telugu
అందాల రాశి మేకప్పేసి
నాకోసమొచ్చావే
స్వర్గంలో కేసే నామీదేసి
భూమ్మీద ముసావే
నరుడా వకీలా పని నేర్పుతారా
నను చేర్చుకోరా రెడీగా ఉన్నారా
పే వద్దులేరా ఫేమస్సు కారా
ఇక నా సేవ చేసేసుకో
ఆగేటట్టుందే నా గుండె హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే
అందాల రాశి మేకప్పేసి నాకోసమొచ్చావే
బుల్లితెర నేనే బిగ్ స్టారుని నేనే
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే
అన్ని వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో
మోమాటాలు ఏమీ లేక ఫాలో చేసుకో
వహ్ వాగా ఉందే నీ పేరే సూపరు కుదిరిందే
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగొచ్చిందే
నా కండిషన్సే నీకిష్టమైతే
ఇంక వచ్చెయ్యి లేటెందుకే
కాంబో కుదిరిందే మనిద్దరి కాంబో కుదిరిందే
ఎండే లేని సీరియల్లా వందేళ్ళుండాలే
కాంబో కుదిరిందే మనిద్దరి కాంబో కుదిరిందే
ఎండే లేని సీరియల్లా వందేళ్ళుండాలే
అందాల రాశి మేకప్పేసి
నాకోసమొచ్చావే
స్వర్గంలో కేసే నామీదేసి
భూమ్మీద ముసావే
ఆగేటట్టుందే నా గుండె హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే
Music Video of Andala Raasi Lyrics:
Andala Raasi Song Lyrics (English)
Andala raasi makeup esi
Naakosamochhaave
Swargamlo case ye naameedesi
Bhoommeeda moosaave
Narudaa vakeelaa
Pani nerputhaa raa
Nanu cherchukora
Ready gaa unnaaraa
Pay vaddhuleraa
Famoussu kaaraa
Ika naa seva chesesuko
Aagetattundhe naa gunde
Hipse choosthunte
Edhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte
Aagetattundhe naa gunde hipse choosthunte
Edhi gurthukuraadhe paapa pakkana nuvvunte
Andala raasi makeup esi naakosamochhaave
Bulli teranele big staaruni nene
Telugillalone prathi okkaru fan ye
Annee vadili vachheshaanu post ye ichhuko
Momaataalu emi leka follow chesuko
Vah vaagundhe nee peru super kudirindhe
Block and white hall ku mottham
Coloring vachhindhe
Naa conditionse neekishtamaithe
Inka vachheyyi latenduke
Combo kudirindhe
Maniddhari combo kudirindhe
Ende leni serial laa vandhellundaale
Combo kudirindhe
Maniddhari combo kudirindhe
Ende leni serial laa vandhellundaale
Andala raasi makeup esi
Naakosamochhaave
Swargamlo case ye naameedesi
Bhoommeeda moosaave
Aagetattundhe naa gunde hipse choosthunte
Edhi gurthukuraadhe paapa pakkana nuvvunte
Aagetattundhe naa gunde hipse choosthunte
Edhi gurthukuraadhe paapa pakkana nuvvunte
Aagetattundhe naa gunde hipse choosthunte
Edhi gurthukuraadhe paapa pakkana nuvvunte