Adhirindhi Mastaru Mee Posteru Song Lyrics in Telugu – Pakka Commercial

Adhirindhi Mastaru Mee Posteru Song Lyrics in Telugu, Sung by Sri Krishna, Sahithi Chaganti From Pakka Commercial Movie. అదిరింది మాస్టారు మీ పోస్టరు Song was written by Bhaskarabatla and Music was composed by Jakes Bejoy. పక్కా కమర్షియల్ Movie Starring Gopichand, Raashi Khanna.

Adhirindhi Mastaru Mee Posteru Song Details

MoviePakka Commercial (2022)
Song LyricsAdhirindhi Mastaru Mee Posteru
LyricistBhaskarabatla
Singer(s)Sri Krishna, Sahithi Chaganti
Music DirectorJakes Bejoy
CastGopichand, Raashi Khanna
Music Label

Adhirindhi Mastaru Mee Posteru Song Lyrics In Telugu

అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరు

అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరు
మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తారు
మీ ఫాన్స్ అంత ఫ్లెక్సీ-లు పెట్టేస్తారు

ఆ గెటప్ ఏమిటో మేకప్ ఏమిటో షూటింగుకెళ్లినట్టు
ఈ సెటప్ ఏమిటో బిల్డప్ ఏమిటో కేసు గెలిచినట్టు

డోంట్ వర్రీ బాసు ఈ క్రిమినల్స్ కి ఏ పనుండదే
డోంట్ వర్రీ బాసు మన సబ్జెక్టు లో దమ్ముందిలే

అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరు

నాలుగుమెట్లెక్కేసరికి ఆయాసం పడుతున్నవే
ఇట్టాటి రిస్క్ లు ఎందుకు ఈ ఏజ్-ల నీకు
హీరోలకి వయసైపోదే ఎప్పటికి కింగ్-లు వల్లే
అమితాబ్ రజినీకాంత్-ను చూడలేదా నువ్వు
ఎదురుగా ఉన్నది కోర్టె ఇది మాకోసం యేసున్న సెట్టే కాదే
మీరన్నట్టు పని ఈజీగా ఐపోదే
క్లైమాక్స్ లోకి రాకుండానే ఏంటి రెవ్యూసు
సిక్స్-మీట్లో కుళ్ళుకుంటావ్ అది మాకు తెలుసు

డోంట్ వర్రీ బాసు ఈ క్రిమినల్స్ కి ఏ పనుండదే
డోంట్ వర్రీ బాసు మన సబ్జెక్టు లో దమ్ముందిలే

హే, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరు
మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తారు
మీ ఫాన్స్ అంత ఫ్లెక్సీ-లు పెట్టేస్తారు

Music Video of Adhirindhi Mastaru Mee Posteru Lyrics:

Adhirindhi Mastaru Mee Posteru Song Lyrics (English)

Adhirindhi Mastaru Mee Posteru
Mee black and white dressemo blockbuster-u

Adhirindhi Mastaru Mee Posteru
Mee black and white dressemo blockbuster-u
Mee argue vinnaka whistlestharu
Mee fans antha flexi-lu pettestharu

Aa getup emito mackup emito shootingkellinattu
Ee setup emito buildup emito case gelichinattu

Don’t worry boss-u ee criminals ki ey panundadhe
Don’t worry boss-u mana subject lo dhammundhile

Adhirindhi Mastaru Mee Posteru
Mee black and white dressemo blockbuster-u

Nalugumetlekkesariki aayasam paduthunnave
Ittanti risk-lu endhuku ee age-la neeku
Hero-laki vayasaipothe yeppatiki king-lu valle
Amitabh rajinikanth-nu chudledha nuvvu
Edhuruga unnadi court-ey idhi maakosam yesunna set-ey kaadhe
Meeranukunnattu pani easy ga aipodhe
Climax loki raakundane yenti reviews-u
Sucess-meetlo kullukuntav adhi maaku telusu

Don’t worry boss-u ee criminals ki ey panundadhe
Don’t worry boss-u mana subject lo dhammundhile

Het, adhirindhi Mastaru Mee Posteru
Mee black and white dressemo blockbuster-u
Mee argue vinnaka whistlestharu
Mee fans antha flexi-lu pettestharu

Don’t worry boss-u ee criminals ki ey panundadhe

Leave a Comment