పడిపోయా Padipoya Song Telugu Lyrics – Alludu Adhurs

Padipoya Song Telugu Lyrics – Alludu Adhurs

Padipoya Song Telugu Lyrics Alludu Adhurs, sung by Javed Ali, Sahithi Chaganti. Padipoya Song Lyrics Music of this song is composed by Devi Sri Prasad and Padipoya Padipoya Telugu lyrics penned by Baskar Batla. Starring Raviteja, Shruti Haasan. Mass Biriyani Song Telugu Lyrics are here.

Padipoya padipoya Song Lyrics from Alludu Adhurs Details

Song TitlePadipoya
SingersJaved Ali
LyricsBhaskarabhatla
MusicDevi Sri Prasad
LabelAditya Music

Padipoya Song Telugu Lyrics

హో మెరుపల్లె మెరిసి
ఉరుమల్లె ఉరిమి
వానల్లే కురిసావే
నిజమా లేదా కలా
హో గొడుగేళ్లే తడిసి
వరదల్లె ఉరికి
నీలోకే దూకానే
నాలోంచి నేనే ఇలా

కళ్ళతోటి కళ్ళకి
ఎన్ని చూపు లేఖలో
గుండెతోకి గుండెకేన్ని
మన భాషలో

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

నెలవంకై వెలిగిందే
నీ పెదవులపై చిరునవ్వు
ఆ వంకే చాలు కదా
నేను నీతో రానివ్వు
చలి మంటై తరిమిందే
నీ  వెచ్చని  ఊపిరి  నా  వైపు
అది మొదలు  నీకోసం
రోజు  పడిగాపు

కల కళ్ల చిన్నకోనేట్లోనా
రంగు చేప లాగ ఈదానే
అందమంటుకున్న చెంపల్లోన
దోర సిగ్గు లాగ నేను మారానే

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

ఎంతైనా పొగడొచ్చే
నిను చెక్కిన దేవుడి శిల్పకళా
ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకల
భద్రంగా దాచొచ్చే
నేను రంగుల బొమ్మల సంచికల
మురిపెంగా చదవొచ్చే రోజు రోజు అలా

గాలికూగుతున్న ముంగురులేమో
కొంటె సైగలే చేస్తుంటే
నేను హత్తుకున్నా అత్తరులేవో
గుప్పుమంటు గుండె మీటి పోతుంటే

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

పడిపోయా పడిపోయా పడిపోయా
నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా
ఈ హాయిలో

Related Songs:

Watch Padipoya Lyrics in Telugu Video

 

This is a site to get the latest and evergreen popular Hit songs, lyrics were written in Telugu font from Movies and Private album-hit songs. Thanks for visiting us! ఇంకేంటి ఆలస్యం పాడటం స్టార్ట్ చెయ్యండి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here