Woo Aaa Aha Aha Song Lyrics in Telugu – F3 Movie

Woo Aaa Aha Aha Song Lyrics in Telugu, Sung by Sunidhi Chauhan, Lavita Lobo, Sagar & S.P. Abhishek From F3 Movie. The Song was Written by Kasarla Shyam and Music was composed by Devi Sri Prasad. ఎఫ్ 3 Starring Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada.

Woo Aaa Aha Aha Song Details (ఊ ఆ అహా అహా)

MovieF3 (2022)
Song LyricsWoo Aaa Aha Aha
LyricistKasarla Shyam
Singer(s)Sunidhi Chauhan, Lavita Lobo, Sagar & S.P. Abhishek
Music DirectorDevi Sri Prasad
CastVenkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada
Music Label

Woo Aaa Aha Aha Song Lyrics In Telugu

నీ కోరమీసం చూస్తుంటే
నువ్వట్టా తిప్పేస్తుంటే
ఊ ఆ ఆహా ఆహా
నీ మ్యాన్లీ లుక్కే చూస్తుంటే
మూన్ వాక్ చేసే నా హార్టె
ఊ ఆ ఆహా ఆహా

ఎఫ్1 రేస్ కారల్లే పక్క స్ట్రాంగ్ బాడీ ఊ
రయ్ రయ్ మంటూ రాత్రి కలల్లో
చేస్తున్నావే దాడి ఆ
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్న తగ్గట్లేదే వేడి ఊ
దుకే లేడి సింగంలా నేనూ రెడీ

ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా

ఫ్రెంచ్ వైను ఊ నీ స్కిన్ను టోను ఆ
నువు ట్విన్ను బ్రదరో ఏమో మన్మథునికే
చిల్డుగున్న ఊ నా డైట్ కోకు ఆ
నువ్వు టిన్నులోనే సోకు దాచమాకే అహ అహ

కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి
క్యాండీ క్రష్షే నీతో చెకచెక ఆడేస్తా
జున్నూ ముక్క నిన్ను జిన్నులో ముంచేసి
టేస్టే చూసి జల్దీ కసకస కొరికేస్తా

ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా

నీ టచ్ చాలు ఊ ఓ టన్ను పూలు ఆ
స్టెన్ను గన్నుతోటి నన్ను పేల్చినట్టే అహ అహ
నా కన్ను వేసే ఊ ఓ స్పిన్ను బాలు ఆ
నీ సన్న నడుమే బాటింగ్ చేస్తనంటే అహ అహ

అ ఆ ఇ ఈ అంటూ చక్కగ మొదలెట్టి
ఏ టూ జెడ్ నిన్నే చకచకా చదివేస్తా
జీరో సైజే చూశావంటే రాతిరికి
వంద మార్కుల్ వేస్తావ్ పదా పదా గదికి

ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ ఆహా ఆహా

Music Video of Woo Aaa Aha Aha Lyrics:

Woo Aaa Aha Aha Song Lyrics (English)

Nee Korameesam chusthunte
Nuvvatta thippesthunte
Woo Aaa Aha Aha
Nee maanly lukke chusthunte
Moon walk chese naa heartey
Woo Aaa Aha Aha
F1 race caaralle pakka strong body
Rai rai mantu raatri kalallo
Chesthunnave dhaadi
uf uf antu oodesthunna thaggatledhe vedi
Dhuke ledi singam la nenoo ready

Every body put your body on the floor and say
Woo Aaa Aha Aha
Every body put your body on the floor and say
Woo Aaa Aha Aha

French winu nee skinnu tonu
Nuu twinnu brothero emo manmadhunike
ey childgunna na diet coku

Every body put your body on the floor and say
Woo Aaa Aha Aha
Every body put your body on the floor and say
Woo Aaa Aha Aha

Leave a Comment