Wedding Anniversary Wishes in Telugu 2023 with HD Photos

Wedding Anniversary Wishes in Telugu 2023: Here in this post we will post on the topic of Best Wedding Anniversary Wishes and images in Telugu, Wedding Anniversary Wishes in Telugu. Husbands and wives consider their wedding day sacred. Because the day they are formed to meet for the rest of their lives is considered very important. A day like this comes every year. No matter what the end of the year, try to be happy today.

Wedding Anniversary Wishes in Telugu 2023

“మీలాంటి భర్త ఈ ప్రపంచంలో బహుశా ఒక్కరే.. నా దృష్టిలో మీరు నంబర్ 1 కంటే ఎక్కువ..”

“మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత నా భయాలన్నీ తొలగిపోయాయి.. ఇక నేను జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు..”

“అవధులు లేని ప్రేమానురాగాలతో .. మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ … హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు“

“మీ వివాహం ఆనందం మరియు స్వచ్ఛమైన ఆనందంతో కొనసాగండి మరియు ప్రేమ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది”

“మరో జన్మంటూ ఉంటే, మీరే నా భర్తగా రావాలని కోరుకుంటాను. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, మీ ప్రియమైన భార్య”

“గడిచిన కాలమంతా నాపట్ల మీరు ఎంతో ప్రేమ చూపించారు.. పరిపూర్ణమైన భర్తగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను.. మీ జీవిత భాగస్వామినైనందుకు ధన్యవాదాలు“

“నేను నాకే తెలియనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను.. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు“

“అందమైన జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ ప్రేమ యొక్క తాజాదనం ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి”

Marriage Anniversary Wishes in Telugu for your Husband or wife

“నీలో జీవితాంతం సంతోషం చూడాలని కోరుకుంటూ.. వందేళ్లు హాయిగా ఉండాలని ఆశిస్తూ… హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు”

“నేను నిన్ను ప్రేమించాను కాబట్టి.. నువ్వు ఫర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను.. ఇదిలాగే కొనసాగాలని ఆశిస్తూ.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”

“నీలాంటి భర్త బహుశా మరెవరు ఉండరనే అనుకుంటున్నాను.. ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు”

“నువ్వు నా పాలిట దేవతవని జనాలంటుంటే మురిసిపోతూ ఉంటా.. నువ్వు నిజంగా మన ఇంట్లో దేవతవే..”

“నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది.. నువ్వే నా జీవిత మజిలీ..”

Also Read:

These are the most Beautiful Selected Wishes and Quotes for Wedding Anniversary. so, hope you like our post about Wedding Anniversary Wishes in Telugu 2023.

Leave a Comment