Vaasava Suhaasa Lyrics in Telugu with meaning – Vinaro Bhagyamu Vishnu Katha

Vaasava Suhaasa Lyrics in Telugu with meanning from the movie Vinaro Bhagyamu Vishnu Katha (2023), sung by Karunya, lyrics written by Kalyan Chakravarthy Tripuraneni and music composed by Chaitan Bharadwaj. వినరో భాగ్యము విష్ణుకథ Starring Kiran Abbavaram, Kashmira, Murali Sharma.

Vaasava Suhaasa Lyrics in Telugu

పలవి:

వాసవ సుహాస గమనసుధా
ద్వారవతీ కిరణార్భటీవసుధా
అశోకవిహితాం కృపానామ్రుతాం కోమలామ్
మనోజ్ఞతం మమేకవాకం

మకుటం:
మయూఖయుగళ మధుసూధనా మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగరధసారధి హేరమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్యవిధి విదాన హేసదనా
నిఖిలజన సా లోచనా

చరణం:

యుగ యుగాలుగా ప్రభోదమై
పది విధాలుగా పదే పదే….
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నువ్వెదికినఏదైనా
చిరుమోవికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక ఆగునా
నువ్వెళ్ళేదారినా
నినునిన్నుగ మార్చినా నీనిన్నటి అంచునా
ఓకమ్మటి పాఠమే ఎటుచూసినా…

Vaasava Suhaasa Lyrics Meaning

సారాంశం

నవ్వు అనే ఐశ్వర్యాన్ని వెతుకుతూ
కనపడిన ప్రతి ఒక్కరిలో ఆ ఐశ్వర్యాన్ని నింపి
బాధని పోగొట్టేందుకు ఆయుధమైన
పట్టుకునేంత సున్నితత్వంతో,
అందరితో కలసిమెలసి కదిలే నిష్కల్మషం నీ గుణం

తెల్లవారి సూర్యుడిలా, చీకటైతే వెన్నెలలా
వెలుగుని పంచే శక్తి రూపం
భావోద్వేగాల్ని దాటించి ముందుకు నడిపించే
గుణ స్వరూపం..
మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం,
భయాన్ని దూరం చేసే సుదర్శనం
అందరి గురించి ఆలోచిస్తూ
నమ్మిన లక్ష్యం వైపు నడిచే జీవన విధానం

పక్కవాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన
పది అవతారాలు ఆదర్శమే కదా నీది,
అదే కదా నువ్వెళ్ళే దారి.. అలాంటి నీ దారిలో
నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి,
ఇప్పటి నీ ఆలోచన నిన్నటి
నీ అనుభవం నుండి వచ్చిందే కదా..

Vaasava Suhaasa Lyrics in English

Vaasava suhaasa gamanasudhaa
Dhwaaravathi kiranaarbativasudhaa
Ashokavihithaam krupaanaanrutham komalaam
Manognitham mamekavaakam

Mayukhayugala madhusoodhana madana
Mahimagiri vaahaghanaa naam
Raaga radhasaaradhi hey ramanaa
Shubhachalana samprokshanaa
Yoga nigama nigamaarchana vashanaa
Abhayapradha roopaguna naam
Lakshya vidhi vidhaana hey sadanaa
Nikhila jana saa lochana

Yuga yugaalugaa prabhodhamai
Padhi vidhaalugaa padhe padhe…
Paliketi saayameemanna
Jaadale kadaa nuvvedhikinadhedhainaa
Chirumoviki jarigina chirunavvula praasana
Chigureyaka aagunaa nuvvelle daarina
Ninu ninnugaa maarchina nee ninnati anchuna
O kammati paathame etu choosinaa

Mayookha yugala madhusoodhana madana
Mahimagiri vaahaghanaa naam
Raaga radhasaaradhi hey ramanaa
Shubhachalana samprokshanaa
Yoga nigama nigamaarchana vashanaa
Abhayapradha roopaguna naam
Lakshya vidhi vidhaana hey sadanaa
Nikhila jana saa lochana

Song – Vaasava Suhaasa
Singer: Karunya
Lyrics: Kalyan Chakravarthy Tripuraneni
Music Label – Aditya Music

Leave a Comment