Thandanaananda Song Lyrics in Telugu – Ante Sundaraniki Promo Song

Thandanaananda Song Lyrics in Telugu, Ante Sundaraniki Promo Song Lyrics Sung by Shankar Mahadevan & Swetha Mohan From Ante Sundaraniki. తందనానంద చయ్య చయ్య చాంగురే Song was written by Ramajogayya Sastry, and Music was composed by Vivek Sagar. అంటే సుందరానికీ Starring Nani, Nazriya.

Thandanaananda Song Details (తందనానంద)

MovieAnte Sundaraniki (2022)
Song LyricsThandanaanandha (Ante Sundaraniki Promo Song)
LyricistRamajogayya Sastry
Singer(s)Shankar Mahadevan & Swetha Mohan
Music DirectorVivek Sagar
CastNani, Nazriya
Music Label

Thandanaananda Song Lyrics In Telugu

చెంగుచాటు చెగువేరా
విప్లవాల విప్ర సితార
జంట చేరుకోగా లీలాబాల
ఉత్తినే ఊరుకుంటారా

పీ పి పీ పీ పీ పీ పీ

ఆ.. దేశావళి పులిహోర
కలిపినారుగా చెయ్యారా
కంచిదాక కధ సాగిస్తారా
మధ్యలోనే మునకేస్తారా

అటువారు ఆవకాయ ఫ్యాన్సు
మరేమో ఇటువీరు కేక్ వైన్ ఫ్రెండ్సు

ఆ… భలేగా కుదిరిందిలే ఈ అలయన్సు
అంటే సుందరానికింకా పెళ్లేనా
లీలాపాప బుగ్గన్ చుక్క థ్రిల్లేనా హే హే
ఆల్ ద సైజు అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్సు ఘల్లు ఘల్లేనా

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహ ఓహో హో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే

ఆహ ఓహో హో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ

టట్టా టట్టాయ్ లగ్గం టైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
అంతలో ఓ దారుణం మరి జరిగిపోయేనండి అయ్యో
పెళ్లి ఉంగరాలు తాళి బొట్టు మాయమాయేనండి

అయ్యయ్యో అదేంటండీ?
అంటే! అంటే!

అంటే సుందరానికింక అంతేనా
మూడుముల్ల ముచ్చటింక డౌటేనా, హా హాహ
లైఫు లాంగు బ్రహ్మచారి వంటేనా
పాపం పెళ్లి సిగ్నలందుకోదా ఆంటెనా

తందనానంద చయ్య చయ్య చాంగురే
రెయ్ రెయ్ రెయ్ రేయ్ ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా!
కరెక్టే అన్నా! కానీ పెళ్లి!
అయితే? రెయ్ సుందరానికి పెళ్ళైన కాకపోయినా ఏమైనా
సెలబ్రేషనేరా, ఏంటి నమ్మట్లేదా
లీలా కొంచం వాళ్లకు చెప్పు!
హలో! ముజిషన్స్! కొట్టండమ్మా!

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద చయ్య చయ్య చాంగురే
తందనానంద తయ్యారే తలాంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద పి పి పి
తందనానంద పి పి పి
తందనానంద పి పి పి
తందనానంద పి పి పి

ఆహ ఓహో హో అబ్బబ్బో ఓ వాట్ ఎ బ్యూటీ
అంటే సుందరానికి
తధాస్తు

Music Video of Thandanaananda Lyrics:

Thandanaananda Song Lyrics (English)

Chenguchatu cheguevera
viplavala vipra sitara
Janta cherukoga leelaabaala
uthine uurukuntaaraa

Pi-pi-pi-pi-pi-pi-pe

Aa.. deshavali pulihora
Kalipinaarugaa cheyyaraa
kanchi daaka kadha saagistaaraa
madhyalone munakestaraa

Atuvaaru aavakaya fansu
Maremo ituveeru cake, wine friendsu

Aaaaaoo… Bhalega, kudhirindhile ee alliance-u
Ante sundaranikinka pellenaa
Leelapaapa buggachukka thrillenaa hey hey
All the sides akshinthala jallenaa
Church wedding bellsu ghallu ghallena

Tandanaananda chayya chayya changure
Tandanaananda tayyare talangure
Tandanaananda chayya chayya changure

Aaha oho abbabbo o what a beauty

Tandanaananda chayya chayya changure
Tandanaananda tayyare talangure
Tandanaananda chayya chayya changure

Aaha oho abbabbo o what a beauty

Pu pu pu pu pu pu
Pu pu pu pu pu pu
Tattatattay laggam timeu raane vachesindi
Andarlo anandam tannuku vachesindi aaha anthalo o darunam arey
Jarigipoyenandi ayyo
Pelli ungaralu tali bottu maayamaayeenandi

Ayyayo adentandi?
Ante! ante!

Ante sundaranikinka anthena
Moodumulla muchatinka doubtena

Lifelongu brahmachari vanteenaa
Paapam pelli signalandukoda antena

Tandanaananda chayya chayya changure
Tandanaananda chayya chayya

Rey rey rey entra idhi? idhi promo song raa!
Correcte anna kani pelli!
Ayithe? Rey sundaraniki pellayina kaakapoyina emayina
Celebrationera, enti namatledha? Kavalante theatres ki vochi
Chudu, leela koncham vallaki cheppu!
Hallow! Musicians!! Kottandamma!

Tandanaananda chayya chayya changure
Tandanaananda tayyare talangure
Tandanaananda chayya chayya changure
Aaha oho abbabbo o what a beauty
Tandanaananda chayya chayya changure
Tandanaananda tayyare talangure
Tandanaananda chayya chayya changure

Aaha oho abbabbo o what a beauty

Tandanaananda pi pi pi
Tandanaananda pi pi pi
Tandanaananda pi pi pi
Tandanaananda pi pi pi

Aaha ohoho abbabbo o what a beauty
Ante Sundaraniki!
Thadasthu!

Leave a Comment