Solo Brathuke So Better Title Song Lyrics in Telugu & English

Solo Brathuke So Better Title Song Lyrics in Telugu & English are here in this post. The Title Track from Solo Brathuke So Better penned by Seetharama Sastry and Sung by Vishal Dadlani. The Film’s Music is composed by Thaman S. Solo Brathuke So Better Film starring Sai Tej, Nabha Natesh.

Solo Brathuke So Better Title Song Lyrics


Solo Brathuke So Better Title Song Lyrics in Telugu

సున్ లో సున్ లో… జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో … సోలో బ్రతుకే సో బెటర్ …

సున్ లో సున్ లో… జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో … సోలో బ్రతుకే సో బెటర్ …

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్

తగని పీకులాటలో తగులోకొకురో
నిను విడిపించే దిక్కెవరు
ఉన్నపాటుగా ఊబిలోకి దిగిపోతావా డియర్రు
అసలు ప్రేమనేది ఓ ముళ్ళదారి కదా
నమ్మరేమి ఎవరూ
కనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోకు అది
చాలా డేంజర్ …

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్ ((2))

సన్యాసం లోనేకాదు ఇహముంది పరముంది
సంసార ఏమిస్తోందయ్యా నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దోళ్లేవారికి తెలియనిదా … చెప్పండి
తెలిసున్న మనతో ఆ సత్యం చెప్పరు చూడండి

సోలో బ్రతుకే సో బెటర్ …
వినర బండ బాచిలర్

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్ … ((2))

బాయ్స్ అండ్ గర్ల్స్ …

సున్ లో సున్ లో… జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో … సోలో బ్రతుకే సో బెటర్ …

సున్ లో సున్ లో… జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో … సోలో బ్రతుకే సో బెటర్ …


Solo Brathuke So Better Title Song Lyrics in English

Sunlo Sunlo…Just Be Solo
Firse Bolo… Solo Brathuke So Better…

Sunlo Sunlo…Just Be Solo
Firse Bolo… Solo Brathuke So Better…

Bolo Bolo Bachelor
Solo Brathuke So Better

Tagani Peekulatalo Tagulokokuro
Ninu Vidipinche Dikkevaru
Unnapaatugaa Oobiloki Digipothaavaa Dearu
Asalu Premanedi Oo Mulladaari Kadha
Nammaremi Evaroo
Kanuka Kallu Moosukoni Vellipoku Adi
Chaala Danger…

Bolo Bolo Bachelor
Solo Brathuke So Better ((2))

Sanyasam Lonekada Ihamundi Paramundi
Samsaara Emisthondhayya Nana Ibbandhi
Ee Sangathi Peddollevariki Teliyanidaa… Cheppandi
Telisunna Manatho Aa Sathyam Chepparu Choodandi

Solo Brathuke So Better…
Vinara Banda Bachelor

Bolo Bolo Bachelor
Solo Brathuke So Better… ((2))

Boys and Girls…

Sunlo Sunlo…Just Be Solo
Firse Bolo… Solo Brathuke So Better…

Sunlo Sunlo…Just Be Solo
Firse Bolo… Solo Brathuke So Better…


Watch Solo Brathuke So Better Title Song Lyrics Video

Leave a Comment