Ramula o Ramula Folk Song Lyrics in Telugu

Ramula o Ramula Folk Song Lyrics in Telugu: Song By Mounika Yadav, Production By SY TV &Team. Lyrics, Music composed by Thirupathi Matla. Ramula o ramula | latest folk song lyrics. Madhu pettinavu ramula ramula song Lyrics.

Ramula o Ramula Folk Song Lyrics in Telugu

  • Song: Ramula o Ramula
  • Singers: Mounika Yadav
  • Collection: Telangana Folk
  • Lyrics: Thirupathi Matla
  • Music: Thirupathi Matla
  • Music Label: SY TV

మందు పెట్టినావురో , రాములో రాములా
ఏం మాయ చేసినావురో , రాములో రాములా
మందు పెట్టినావురో , రాములో రాములా
ఏం మాయ చేసినావురో , రాములో రాములా

నీ వలలొ చిక్కిన సేప పిల్లలా ,
కొట్టుకుంటున్నా గిల గిల గిల,
మందు పెట్టినావురో , రాములో రాములా
ఏం మాయ చేసినావురో , రాములో రాములా

నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా
పల్లెత్తూ మాట అంటినా పది మందిలొ నిన్నూ సూత్తినా
కనికట్టేదో చేసీ రాములో రాములా
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా
కనికట్టేదో చేసీ రాములో రాములా
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా

బడె బడె బద్మాషు గాళ్ళకీ దొరకాలేదు ఇరకాలేదు
ఎవ్వడన్న నా ఎంబడి పడితె
బొక్కాలిరిసి సేతిల పెడితీ
నువ్వు కలిసిన నుండీ రాములో రాములా
నా కతే మారెరో రాములో రాములా
నువ్వు కలిసిన నుండీ రాములో రాములా
నా కతే మారెరో రాములో రాములా

మా ఊరి పోరగాండ్లు గడ గడ గడ వణికేటోళ్లు
నా దిక్కు సూడాలన్న నాతో మాట్లాడాలన్నా
ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా
కంత్రోని వున్నవురో రాములో రాములా
ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా
కంత్రోని వున్నవురో రాములో రాములా

నీ సూపులల్ల సుర కత్తులు రా నీ
మాటలల్ల మత్తు రవ్వలు రాముల
నాకున్న దాన్ని ముంగటేస్తివి రా
నీ అది లోన ముంచవెడితివి రా
నీ మాయల పడితిరో రాములో రాములా
మడిసెట్ల ఉందురో రాములో రాములా
నీ మాయల పడితిరో రాములో రాములా
మడిసెట్ల ఉందురో రాములో రాములా

ఎన్నడు లేనిది మొండిగుండెకూ
నీ మీద మనసాయెరా
నిన్ను సూడ బుద్ధాయెరా నిదురే కరువాయెరా
కళ్ళు మూసుకుంటె సాలురో రాములో రాములా
కలలోకి వస్తివిరో రాములో రాములా
కళ్ళు మూసుకుంటె సాలురో రాములో రాములా
కలలోకి వస్తివిరో రాములో రాములా

Ramula o Ramula Folk Song Lyrics in English

Mandhu Pettinaavuro
Ramulo Ramula
Em Maaya Chesinaavuro
Ramulo Ramula

Mandhu Pettinaavuro
Ramulo Ramula
Em Maaya Chesinaavuro
Ramulo Ramula

Nee Valalo Padina Sepa Pillalaa
Kottukutunna Gila Gila
Mandhu Pettinaavuro
Ramulo Ramula
Em Maaya Chesinaavuro
Ramulo Ramula

Ninnemanna Antinaa,
Nee Sommemanna Thintinaa,
Palletthu Maata Antinaa,
Padhi Mandhilo Ninnu Sootthinaa,

Kanikattedho Chesi
Ramulo Ramula
Suttu Thippukuntiviro
Ramulo Ramula

Kanikattedho Chesi
Ramulo Ramula
Suttu Thippukuntiviro
Ramulo Ramula

Bade Bade Badhmashu Gaallaki,
Dhorakaaledhu Irakaaledhu,
Yavvadinaina Yembada Padithe,
Bokkalirisi Setila Pedithii.

Nuvvu Kalisina Nundii
Ramulo Ramula
Naa Kathe Maarero
Ramulo Ramula

Nuvvu Kalisina Nundii
Ramulo Ramula
Naa Kathe Maarero
Ramulo Ramula

Maa Oori Poragandlu
Gada Gada Gada Vaniketollu
Naa Dhikku Soodalanna
Natho Matladalannaa

Em Matramesthiviro
Ramulo Ramula
Kanthroni Vunnavuro
Ramulo Ramula

Em Matramesthiviro
Ramulo Ramula
Kanthroni Vunnavuro
Ramulo Ramula

Nee Soopulalla Sura Katthulu Raani
Matalallo Matthu Ravvalu Raapula
Naakunna Dhanni Mungatelthivi Raa
Nee Adhi Lona Munchavedithivi Raa

Nee Maayala Padithiro
Ramulo Ramula
Madisetla Undhuro
Ramulo Ramula

Nee Maayala Padithiro
Ramulo Ramula
Madisetla Undhuro
Ramulo Ramula

Yennadu Lenidhi Mondigundeku
Nee Meedhe Manasaayera
Ninnu Soodabuddhaayera
Nidhurey Karuvaayaraa

Kallu Moosukunte Saaluro
Ramulo Ramula
Kalaloki Vasthiviro
Ramulo Ramula

Kallu Moosukunte Saaluro
Ramulo Ramula
Kalaloki Vasthiviro
Ramulo Ramula

Madhu pettinavu rRamula o Ramula Folk Song Lyrics in Telugu Video

More Latest Telugu Folk Songs Lyrics: 

Leave a Comment