Pettara DJ Gaalodu Song Lyrics – Sudigali Sudheer

Pettara DJ Gaalodu Song Lyrics from the telugu film Gaalodu, sung by Nakash Aziz, Swathireddy UK, with music by Bheems Ceciroleo. Kasarla Shyam wrote the lyrics, and the film stars Sudigali Sudheer and Gehna Sippy.

Pettara DJ Gaalodu Song Lyrics

MovieGaalodu (2022)
Song LyricsPettara DJ
LyricistKasarla Shyam
Singer(s)Nakash Aziz, Swathireddy UK
Music DirectorBheems Ceciroleo
CastSudigali Sudheer, Gehna Sippy
Music LabelJunglee Music

Pettara DJ Gaalodu Song Lyrics in Telugu

కొట్రా కొట్రా
హే షర్టు తడిసిపోయేలా
ఫాంట్ చిరిగిపోయేలా
హెడ్డు పగిలి పోయేలా
బ్లడ్డు తన్నుకొచ్చేలా

పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు

సీటు ఇరిగి పోయేలా
స్క్రీను చిరిగి పోయేలా
అన్న స్టెప్పు వేస్తే
రెండు రాష్ట్రాలే ఊగాల

పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు

వాన్ని చూస్తే పక్కింటి కుర్రాడిలా ఉంటాడురా
వీడు నవ్వితే మన ఇంట్లో పిల్లాడిలా అనిపిస్తాడురా

వాడి స్టెప్పులో స్టార్ హీరో సిగ్నేచర్ సింబలు ఉన్నాదిరా
వీడి పంచులతో నవ్వులని సంచుల నిండా నింపుకోవచ్చురా

గూగుల్ కూడా సర్చే చేసి
వీడ్ని గ్లోబల్ స్టార్ని చేసిందిరా
యూట్యూబ్ వీని క్రేజే చూసి
అరెరే సైకిల్ ట్యూబులా పగిలిందిరా

కొట్రా కొట్రా కొట్రా కొట్రా నా కొడకా
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు

గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
మాసు మాసు మనసున్న మాసోడు
గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
మాసు మాసు మనసున్న మాసోడు

ఎంటర్టైన్మెంట్ అని రాసి ఉత్తరమేస్తే వీని ఇంటికొస్తది
ఆలురౌండర్ అనే పదం ఫోటో తీస్తే వీడి కటౌటొస్తది

వీడి మూడే మస్తుగుండి జల్సా చేస్తే
ఊరికి పండగొస్తది ఏ హే
తిక్క లేస్తే సముద్రం లేని చోట
సునామొస్తది

కత్తిలాంటి మనసున్నోడు
మెరుపుకన్నా వేగం ఉన్నోడురా
పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నోడు
పాన్ వల్డ్ గట్సున్న మాసోడురా

పెట్రా పెట్రా పెట్రా పెట్రా నా కొడకా
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే మా మాసోడు వచ్చాడు

Pettara DJ Gaalodu Song Lyrics PDF

Pettara DJ Gaalodu Song Lyrics in English

Kotra kotra
Hey shirt tadisipoyela
Pant chirigipoyelaa
Head’du pagilipoyelaa
Blood’du thannukochhelaa

Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu

Seat’u sirigipoyelaa
Screen’u chirigipoyelaa
Anna steppu vesthe
Rendu raashtraale oogaala

Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu

Vanni chusthe pakkinti kurradilaa vuntaaduraa
Veedu navvithe mana intlo pillaadila anipisthaaduraa

Vaadi Steppullo star hero signature symbalu vunnaadiraa
Veedi panchulatho navvulani sanchula nindaa nimpukovachuraa

Google kuda chesi search chesi
Veedni global star-ni chesindiraa
Yotube veeni craze chusi
Arere cycle tube-la pagilindiraa

Kotra kotra kotra kotra naa kodaka
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu

Gali gali galigaligali gaalodu
Mass-u Mass-u manasunna Mass-odu
Gali gali galigaligali gaalodu
Mass-u Mass-u manasunna Mass-odu

Entertainment ani raasi vutharamesthe veeni intikosthadi
Alrounder ane padham photo theesthe veedi cut-outostadi

Veedi mood-ye masthugundi jalsa cheste
Ooriki pandagostadi ye hey
Thikka lesthe samudram leni chota
Sunamosthadi

Kathilanti manasunnodu
Merupukannaa vegam vunnoduraa
Pan india fans vunnodu
Pan world guts-unna maasoduraa

Kotra kotra kotra kotra naa kodaka
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu
Pettara dj maa gaalodu vachhaadu
Kottara j j maa mass’odu vachhaadu

Leave a Comment