పెప్సీ ఆంటీ Pepsi Aunty Song Lyrics In Telugu – Seetimaarr

Pepsi Aunty Song Lyrics In Telugu and English, Seetimaarr Telugu Movie: sung by Vipanchi​. Fix Ayipo Song Lyrics In Telugu Music of this song is composed by Mani Sharma and penned by Sampath Nandi. Starring Gopichand, Tamannaah, పెప్సీ అంటీ Pepsi Aunty Song Lyrics In Telugu are here.

Pepsi Aunty Song Lyrics – Seetimaarr

SongPepsi Aunty
MovieSeetimaarr
SingersKeerthana Sharmma
MusicMani Sharma
LyricsVipanchi
Music LabelAditya Music

Pepsi Aunty Song Lyrics In Telugu

హే సౌత్ కా చొక్రి… అప్నా కహాని సునావొనా

అరె ఎంచెప్పను ఎంచెప్పను
ఈ బేబీ బార్ను బ్రాట్ అప్ ఏమని చెప్పను బావో
మా అమ్మకు పెళ్లి కాకముందే… కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే… భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి నేను ఏదో
అయిపోతాను అనుకున్నారు కానీ నేను

అరె టెన్త్ లోకి రాగానే… వాల్ జంపులే చేసాను
ఆహా ఇంటర్ లోకి రాగానే… బాయ్ ఫ్రెండునే మార్చాను
అరె డిగ్రీలోకి రాగానే… దుకాణమే తెరిసాను
మరి పీజీ లోకి రాగానే… ప్రపంచమే చూసాను
ఏటీఎం పేటీఎం… ఏ కార్డ్ అయినా ఓకే నా కాడా

నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ

నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ

అలసిపోయిన ఆఫీసర్లకు ఆరు దాటితే… ఆల్కహాల్ నేనేలే
బడాబడా నాయకుల… శీతాకాలం సమావేశాలు నాతోనే
నీ కార్పొరేట్లకి కేర్ అఫ్కు… ర్రకారులకు వాట్సాపు
నయబాబులకు టేక్ అఫ్… పెళ్ళికొడుకులకు సెండ్ ఆఫ్
డే అయినా నైట్ అయినా… డోర్ అన్నది ముయను నాతోడు

ఓహో బేబీ చాలా బిజీ

నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ

నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ

నీ గర్ల్ ఫ్రెండులకి తెలియని ఎదో
గరం నరమునే నాకు తెలుసు
నీ భాగస్వాములకు పలకని ఏదో
తీపి స్వరమే నాకు తెలుసు
నా భంగిమలే చూసారా… ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా… సంసారులే చస్తారు
యంగ్ అయినా ఏజ్ అయినా… సర్వీస్ లో ఉండదు ఏ తేడా

ఓహో సౌత్ కి సన్నీ లియోన్
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్లెరా నీకు ఊటీ

Pepsi Aunty Song Lyrics In English

Hey South Kaa Chakori… Apna Kahani Sunaona

Arey Em Cheppanu Em Cheppanu
Ee Baby Bornu Brought Up Emanu Cheppanu Baavoo
Maa Ammaku Pelli Kakamundhe… Kadupulo Paddanu
Nelalu Nindaka Mundhe… Bummidha Paddanu
Baarasaala Kakamundhe Borla Paddanu
Naa Thondhara Chusi Nenu Edho
Ayipothanu Anukunnari Kaani Nenu

Arey Tenth Loki Raagane… Wall Jumpule Chesanu
Ahaa Inter Loki Raagane… Boy Friendune Maarchanu
Arey Degreeloki Raagane… Dhukaname Terisanu
Mari Pg Loku Raagane… Prapanchame Chusanu
Atm Paytm Ye Cardaina Ok Naa Kaada

Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty

Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty

Alasipoyina Officerlaku Aaru Dhaatithe… Alcohol Nenele
Bada Bada Nayakula… Sheethakalam Samaveshalu Naathone
Nee Corporaterlaki Care Of… Kurrakarulaku Whatsappu
Nayababulaku Take Offu… Pellikodukulaku Send Off
Day Ayina Night Ayina… Door Anndhi Muyanu Naathodu

Ohoo Baby Chaala Busy

Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty

Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty

Nee Girl Friendulaku Teliyani Edho
Garam Naramune Naaku Telusu
Nee Bagaswamulaku Palakani Edho
Theepi Swarame Naaku Telusu
Naa Bangimale Chusaara… Oscarule Istharu
Naa Kolathalane Kolisaara… Samsarule Chastharu
Young Ayina Age Ayina… Service Lo Undadhi Ye Theda

Ohoo… South Ki Sunny Leone
Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty
Naa Perey Pepsi Aunty… Naa Pelliki Nene Anti
Nee Ooredhaithe Enti… Naa Vollera Neeku Ooty

Pepsi Aunty Song Lyrics PDF Download

Related Songs:

Pepsi Aunty Song Lyrics Video

Leave a Comment