పెళ్ళి సందడీ Pelli SandaD Title Song Lyrics – Pelli SandaD Movie

Pelli SandaD Title Song Lyrics in Telugu and English, Varudu Kaavalenu Movie Song: Sung By Hemachandra, Deepu, Ramya Behra. Title Song of Pelli SandaD Song Music is composed by M M Keeravani and Penned by Chandra Bose. Pelli SandaD Movie Song Starring Roshan, Shree Leela, పెళ్ళి సందడీ Pelli SandaD Title Song Lyrics in Telugu.

Pelli SandaD Title Song Lyrics – Pelli SandaD

MoviePelli SandaD (2021)
Song LyricsPelli SandaD Title Song
LyricistChandra Bose
Singer(s)Shivam
Music DirectorM M Keeravani
DirectorSukumar
CastRoshan, Shree Leela
Music LabelAditya Music India Pvt. Ltd

Pelli SandaD Song Lyrics in Telugu

పట్టు చీరలా తళతళలూ
పట్టగొలుసులా గలగలలూ
పట్టు చీరలా తళతళలు
పట్టగొలుసులా గలగలలు
పూల చొక్కల రెపరెపలు
సిల్కు పంచెల టపటపలు
కాసుల పేరులా ధగధగలు
కాఫీ గాజుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు
కొబ్బరాకుల కళకళలు
గట్టిమేళాల ఢమఢమలు
డమ్మా డమ్మా ఢమఢమలు
గట్టిమేళాల ఢమఢమలు
వంటశాలలో ఘుమఘుమలు
అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే

పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి

మహిళామనుల చింత పిక్కలు, అబ్బో
పుణ్య పురుషులా పేక ముక్కలు
బావమరుదులు పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు
అందరితోటి ఫోటోలు
అంత్యాక్షరి పోటీలు
అందరితోటి ఫోటోలు
అంత్యాక్షరి పోటీలు
అత్తమామల ఆత్మీయతలు
తాతభామ్మలా ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు
అమ్మా నాన్నల…
అమ్మానాన్నల… తడి కన్నులు

సెంటిమెంటు బాగా ఎక్కువైందబ్బయా
కొంచం సెటప్పు బీటు మార్చండిరా బాబు

కన్నెపిల్లల… కొంటె నవ్వులు
కుర్ర కన్నుల… దొంగ చూపులు
అందగత్తెల… చిలిపి సైగలు
కోడిగిత్తల… చురుకు చేష్టలు

చెవులను ఊగెను జూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలో మిరుమిట్లు
పెదవెరుపులు పెంచెను పదిరెట్లు

ఆ… పచ్చని ఓణీ అందాలు
నచ్చినాయి… ఆ పరువాలు
మొక్కుకుంటే… అదే పదివేలు
ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు
ఎరగా విసిరే బిస్కటులు
ఎంత పొగిడినా మీ కధలు
ఆశలు దోషలు అప్పడాలు… చెల్ రే చెల్

పెళ్ళిసందడీ… పెళ్ళిసందడీ
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి…
డడం డుడుం డుడుం డుడుం… పెళ్ళిసందడి
పిపి పిపి పిపిపిపి… పెళ్ళిసందడి
డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి…

Pelli SandaD Song Lyrics in English

Pattu Cheeralaa Thalathalalu
Pattagolusulaa Galagalalu
Pattu Cheeralaa Thalathalalu
Pattagolusulaa Galagalalu
Poola Chokkala Reparepalu
Silku Panchela Tapatapalu
Kaasula Perula Dhagadhagalu
Coffee Gaajula Bhuga Bhugalu
Maamidaakula Milamilalu
Kobbaraakula Dama Damalu
Gattimelaala Damadamalu
Vantashaalalo Ghuma Ghumalu
Annee Annee Annee Annee Anni Kalipithe

PiPi PiPi PiPiPiPi Pelli SandaDi
DuDum DuDum DuDum DuDum Pelli SandaDi…
PiPi PiPi PiPiPiPi… Pelli SandaDi
DuDum DuDum DuDum DuDum Pelli SandaDi…

Mahilaamanula Chintha Pikkalu… Abbo
Punya Purushula Pekamukkalu
Baavamarudhula Parihaasaalu
Paatha Mithrula Palakarimpulu
Andarithoti Photolu Anthyakshari Poteelu
Andarithoti Photolu Anthyakshari Poteelu
Atthamaamala Aathmeeyathalu
Thaatha Bhaammala Aashissulu
Andaru Challe Akshinthalu… Ammaa Naannala
Amma Nannala… Thadi Kannulu

Kannepillala Konte Navvulu
Kurra Kannula Donga Choopulu
Andagatthela Chilipi Saigalu
Kodigitthala Churuku Cheshtalu

Chevulanu Oogenu Jhookaalu
Moginchenu Madhilo Baakaalu
Mukkupudakalo Mirumitlu
Pedaverupulu Penchenu Padhiretlu

Aa… Pachhani Oni Andaalu
Nachhinaayi Aa Paruvaalu
Mokkukunte Adhe Padivelu
Aahaalu Yama Oholu
Evdiki Teliyani Sangathulu
Eragaa Visire Biscuitulu
Entha Pogidinaa Mee Kadhalu
Aashalu Doshalu Appadaalu… Chel Re Chel

Pelli SandaDi Pelli SandaDi
PiPi PiPi PiPiPiPi… Pelli SandaDi
DaDam DuDum DuDum DuDum Pelli SandaDi…
PiPi PiPi PiPiPiPi… Pelli SandaDi
DaDam DuDum DuDum DuDum Pelli SandaDi…

Related Songs:

పెళ్ళి సందడీ Pelli SandaD Song Lyrics Video

Leave a Comment