Parugu Parugu Velthunna Song Lyrics in Telugu & English – Chitralahari

Parugu Parugu Velthunna Song Lyrics: The Song From Chitralahari Telugu Movie. The Song is sung by David Simon. The music is by Devi Sri Prasad. David Simon’s Soothing Tone is an added Advantage for the Song. The Refreshing Lyrics of the song written by Devi Sri Prasad. Parugu Parugu Song is for all those dreamers, chasing your dreams.

Parugu Parugu Velthunna Song Lyrics – Chitralahari

  • Song: Parugu Parugu
  • Music: Devi Sri Prasad
  • Singer: David Simon
  • Lyrics: Devi Sri Prasad
  • Movie: Chitralahari
  • Starring: Sai Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj
  • Music Label: Sony Music Entertainment India Pvt. Ltd
Parugu Parugu Velthunna Song Lyrics
Parugu Parugu Velthunna Song Lyrics

Parugu Parugu Velthunna Song Lyrics in Telugu

పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం…

చక్రాల్లేని సైకిల్ లాగ
రెక్కల్లేని ఫ్లైట్-ఊ లాగా
బులెట్ లేని రైఫీల్లాగ
ధరమ్ లేని కైట్-ఉ లాగా

నేను కూడా మిగిలిపోయా
ఆహా…

పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం

రేపు అనేది కలల్లో నేనా
నిజంగా అది
రాధా రాధా
నిన్నలోనే నేను ఉండిపోవాలా
ధాటి వెళ్లే దారి లేదా లేదా

మబ్బుల లోని
ఫుల్ మూన్ లాగ
ఆర్కెస్ట్రా లేని ట్యూన్ లాగా

నేను కూడా మిగిలిపోయా
ఆహా…

పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం

యా
యు గాట్ టు రన్
యు గాట్ టు రన్
యు గాట్ టు రన్
యు గాట్ టు డు
వాట్ యు హావ్ టు డు
టు గెట్ టు
వేర్ యు వాన బి

లైఫ్ ఐస్ నాట్ ఏ
బెడ్ అఫ్ రొసెస్ మాన్
యు గాట్ టు గెట్
థట్ ఇన్ యువర్ హెడ్
లెట్స్ గో…

ఒక్క అడుగు నన్ను
ముందుకెయ్యనివ్వదే
వెనక్కి తోసే
ఎదురు గాలి గాలి

ఒక్క మెట్టు నన్ను
పైకి ఎక్కాఇవ్వదే
నన్ను తొక్కే
ఫోర్స్ ని ఏమనాలి..?

అంతం లేని నిరీక్షణ లాగా
ఫలితం లేని పరీక్ష లాగా?

నేను కూడా మిగిలిపోయా
ఆహా…

పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం…

Parugu Parugu Velthunna Song Lyrics in English

Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam…

Chakraalleni Cycle Laaga
Rekkalleni Flight-Uu Laagaa
Bullet Leni Rifle Laaga
Dharam Leni Kite-Uu Laagaa

Nenu Kuda Migilipoyaa
Ahaaaa…

Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam

Repu anedhi Kalallo Nenaa
Nijamgaa Adi
Raadhaa Raadhaa
Ninnalone Nenu Undipovalaa
Dhaati Velle Dhari Ledha Ledha

Mabbula Loni
Full Moon Laaga
Orchestra Leni Tune Laaga

Nenu Kuda Migilipoyaa
Ahaaaa…

Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam

Yeah
You Got To Run
You Got To Run
You Got To Run
You Got To Do
What You Have To Do
To Get To
Where You Wana Be

Life Is Not A
Bed Of Roses Man
You Got To Get
That In Your Head
Lets Go…

Okka Adugu Nannu
Mundhukeyyanivvadhe
Venakki Thosey
Edhuru Gaali Gaali

Okka Mettu Nannu
Paiki Ekkaivvadhe
Nannu Thokke
Force Nee Emanali..?

Antham Leni Nirikshana Laaga
Phalitham Leni Pariksha Laaga?

Nenu Kuda Migilipoyaa
Ahaaaa…

Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam

Parugu Parugu Velthunna Song Lyrics Chitralahari pdf download

పరుగు పరుగు వెళ్తున్న Parugu Parugu Velthunna Lyrics Video Song

More Latest Telugu Lyrics: 

Leave a Comment