పాగలు Paagal Title Song Lyrics – Paagal Movie Song

Paagal Title Song Lyrics in Telugu and English, Paagal​ Movie Song: sung by Ram Miryala, MaMa Sing. Paagal Title Song Lyrics In Telugu Music this song is composed by Radhan and penned by Chandra Bose. Paagal Starring Vishwak Sen, Nivetha Pethuraj, గూగులు గూగులు గూగులు Paagal Title Song Telugu Lyrics are here.

Paagal Title Song Lyrics

SongPaagal Title Song
MoviePaagal (2021)
SingersRam Miryala & MaMa Sing
MusicRadhan
LyricsChandra Bose
Music LabelAditya Music

Paagal​ Title Song Lyrics In Telugu

కాలేజీ సందులు తిరిగాడు
కోవెళ్ళు కేఫులు తిరిగాడు
సినిమా హాళ్ళకు వెళ్ళాడు
ప్రతీ ఒక సీటును వెతికాడు

అమ్మాయిగానీ కనబడగానే
లవ్ యూ అంటాడు
ఆ పిల్లనుండి రిప్లై రాక
మొదటికి వస్తాడు

గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు

గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు
ఆహా ఆహా ఆహా ఆహా

పిల్ల నువ్వు సై అంటే చాలు
రయ్ అని వచ్చేస్తాను
నై అంటు చెప్పొద్ధే పిల్లా
కై అని ఏడుస్తాను
మేరా జైసే ప్రేమికుడు
మళ్ళీ నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల
పండగే నీకు అమ్మతోడు

ఆహా ప్రేమించే పాగల్
పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్
జన్మకెన్ని బాధల్
నవ్విస్తా నవ్వుల్
రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం
నీకు జిల్ జిల్

నిను పువ్వుల్లోన పెట్టి
చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడ్తా కత్తి లాంటి
పాలరాతి ఖిల్లా
నువ్వెట్టా ఉన్నా ఏం చేస్తున్నా
పర్వాలేదే మల్లా
నువ్వొప్పుకుంటే మోతమోగుతాది
మొత్తం జిల్లా

అమ్మాయి కనబడగానే
సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే
మన పాగల్ సారు
మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు
ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవకుంటే
పక్కూరికి పోతానంటాడు
టెలీస్కోప్ కన్నులతోటి గాలిస్తుంటాడు
హోరోస్కోప్ కలవకపోయినా ఆరాధిస్తాడు

అమ్మాయిలో అమ్మను చూస్తాడు
ఆ ప్రేమను అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు
ముగింపు ఈ కధకేనాడు

గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు

గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు

గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు
ప్రేమకోసం బతికే పాగలు

ప్రేమకోసం బతికే పాగలు
అరే పాగల్

Paagal Title Song Lyrics in English

College sandhulu thirigaadu
Kovellu cafe lu thirigaadu
Cinema haallaku vellaadu
Prathi oka seat u nu vethikaadu

Ammaayigaani kanabadagaane
Love you antaadu
Aa pilla nundi reply raaka
Modatiki vasthaadu

Google google google
Girl friend nu vethike google
Veedu paagal paagal paagal
Premakosam bathike paagal

Google google google
Girl friend nu vethike google
Veedu paagal paagal paagal
Premakosam bathike paagal
Aaha aaha, aaha aaha

Pilla nuvvu sye ante chaalu
Rye ani vachhesthaanu
Nye antu cheppoddhe pillaa
Kye ani edusthaanu
Mera jaise premikudu
Malli neeku dhorakadu
Preminchi choodave pilla
Pandage neeku ammathodu

Aha preminche paagal
Panchistha kaadhal
Thodu leni single
Janma kenni baadhal
Navvistha navvul
Rojistha puvvul
Oppukunte jindagi motham
Neeku jil jil

Nini puvvullona petti
Choosukunta raave ila
Neekosam kadatha katthilanti
Paala raathi khilla
Nuv etta unna em chesthunna
Paravaaledhe malla
Nuv oppukunte motha moguthadi
Motham jilla

Ammayi kanapadagane sagam premisthadu
Ammayi oppukunte mana pagal saru
Moththam premisthadu
Prapancham pedhdhadhi antadu
Prayathnam chesthu untaadu
Ee oollo workout avvakunte
Pakkooriki pothaanantaadu
Telescope kannulathoti
Gaalisthuntaadu
Horoscope kalavakapoina
Aaradisthaadu

Ammailo ammanu chusthadu
Aa premani anveshisthadu
Teginchi mundhuku pothaadu
Mugimpu ee kadhakenaadu

Google google google
Girl friend nu vethike google
Veedu paagal paagal paagal
Premakosam bathike paagal
Paagal

Google google google
Girl friend nu vethike google
Veedu paagal paagal paagal
Premakosam bathike paagal

Google google google
Girl friend nu vethike google
Veedu paagal paagal paagal
Premakosam bathike paagal

Premakosam brathike paagal
Rey paagal

Related Songs:

Paagal Title Song Lyrics Video

Leave a Comment