Oorellipota Mama Song Lyrics In Telugu: Chowraasta original’s another sensational song Oorellipota Mama Song lyrics are here in this post. The song is sung by Ram Miryala and Yashwanth. Music composed by Ram Miryala itself. Chowraasta Music is a very famous label for private album songs.
Oorellipota Mama Song Lyrics In English – ChowRaasta
- Vocals: Ram Miryala
- Songwriter: Anand Gurram, Ram Miryala
- Music: Ram Miryala
- Music-Label: Chowraasta Music

Oorellipotha Mama
Oorellipotha Mama
Erra Bus Ekki Malli
Thirigellipotha Mama
Oorellipotha Mama
Oorellipotha Mama
Erra Bus Ekki Malli
Thirigellipotha Mama
Ye Oorelthav Rama
Emundani Elthav Rama
Ooranna Pere Thappa
Theerantha Maare Rama
Ye Oorelthav Rama
Emundani Elthav Rama
Ooranna Pere Thappa
Theerantha Maare Rama
Nallamala Adavullona
Pulisintha Setla Kindha
Mallelu Pooseti
Sallani Palle Okatundi
Manasunn Palle Janam
Mosam Theliyani Thanam
Adavi aa Palle Andham
Puvvu Thenela Sandham
Nallamala Adavullona
Pulisintha Chetla Kindha
Putthadi Ganula Kosam
Chitthadi Baavulu Thavve
Putthadi Merupullona
Mallelu Madipoye
Manasunna Palle Janam
Valasallo Chediripoye
Ye Oorelthav Rama
Emundani Elthav Rama
Ooranna pere Thappa
Theerantha maare Rama
Ye Oorelthav Rama
Emundani Elthav Rama
Ooranna pere Thappa
Theerantha maare Rama
Godari Lankallona
Aritaaku Needallona
Isuka Thinnelu Meedha
Vendi Vennelu Kuruva
Oorellipota Mama Song Lyrics In Telugu – ChowRaasta
ఊరెళ్ళి పోతా మామ
ఊరెళ్ళి పోతా మామ
ఎర్ర బస్సెక్కి మళ్ళి
తిరిగెళ్లిపోతా మామ
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
నల్లమల అడవుల్లోన
పులిచింత చెట్ల కింద
మల్లెలు పూసేటి చల్లని పల్లె ఒకటుంది
మనసున్న పల్లె జనం
మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం
పువ్వు తేనెల సందం
నల్లమల అడవుల్లోన
పులిచింత చెట్ల కింద
పుత్తడి గనుల కోసం
చిత్తడి బావులు తొవ్వే
పుత్తడి మెరుపుల్లోన
మల్లెలు మాడిపోయే
మనసున్న పల్లె జనం
వలసల్లో చెదిరిపోయే
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
గోదారి లంకల్లోన
అరిటాకు నీడల్లోన
ఇసుక తిన్నెలు మీద
వెండి వెన్నెల్లు కురువ
గంగమ్మ గుండెల్లోన
వెచ్చంగా దాచుకున్న
సిరులెన్నో పొంగి పొర్లే
పచ్చని పల్లెకటుంది
గోదారి లంకల్లోన
అరిటాకు నీడల్లోన
ఇసుకంతా తరలిపోయే
వెన్నెల్లు రాలిపోయే
ఎగువ గోదారిపైనా ఆనకట్టలు వెలిసే
ఆపైన పల్లెలన్నీ నిలువునా మునిగిపోయే
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎళ్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
Oorellipota Mama Lyrics Video
More Latest Telugu Lyrics: