Oo Antava Oo Oo Antava Song Lyrics in Telugu – Pushpa

Oo Antava Oo Oo Antava Song Lyrics in Telugu, Sung by Indravathi Chauhan From Pushpa The Rise. The Song Written by Chandra Bose and Music was composed by Devi Sri Prasad. Pushpa The Rise Starring Allu Arjun, Rashmika Mandanna.

Oo Antava Oo Oo Antava Song Details

MoviePushpa The Rise – Part 1 (2021)
Song LyricsOo Antava Oo Oo Antava
LyricistChandra Bose
Singer(s)Indravathi Chauhan
Music DirectorDevi Sri Prasad
CastAllu Arjun, Rashmika Mandanna
Music Label

Oo Antava Oo Oo Antava Song Lyrics In Telugu

కొక కొక కొక కడితే
కోర కోర మంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌన్-ఏ వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కొక కాదు గౌన్-ఉ కాదు
కట్టులోన ఏముంది
మీ కల్లాల్లోనే అంత ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ

తెల్ల తెల్ల గుంటే ఒకడు తల్లా కిందులౌతాడు
నల్ల నల్ల గుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు రంగులతో పనియేముంది
సందుదొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ

ఎత్తు ఎత్తు గుంటే ఒకడు యెగిరి గంతులేస్తారు
కురసా కురసా గుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు
ఎత్తు కాదు కురసా కాదు మీకో సత్తెము సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ

బొద్దు బొద్దు గుంటే ఒకడు ముద్దు గున్నావ్ అంటాడు
సన్న సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటారు
బొద్దు కాదు సన్న కాదు ఒంపు సోంపు కాదండి
ఒంటిగా సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ

పెద్ద పెద్ద మనిషి లాగ ఒకడు పోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు
మంచి కాదు సెడ్డ కాదు అంత ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాక..
ఊ ఊ ఊ ఊ
దీపాలన్నీ ఆర్పేసాక..
అందరి బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప.. ఊ ఊ అంటామా పాపా
ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప.. ఊ ఊ అంటామా పాపా

Music Video of Oo Antava Oo Oo Antava:

Oo Antava Oo Oo Antava Song Lyrics (English)

Koka koka koka kadithe
Kora kora mantoo choostaaru
Potti potti gown-ey vesthe
Patti patti choostaaru
Koka kaadhu gown-u kaadhu
Kattulona yemundhi
Mee kallallone antha undhi
Mee maga budhey vankara buddhi

Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antavaa mava.. Oo oo antavaa mava

Thella thella gunte okadu thalla kindhulowthaadu
Nalla nalla gunte okadu allaarallari chesthaadu
Thelupu nalupu kaadhu meeku rangulatho paniyemundhi
Sandhudorikindhante saalu
mee maga buddhey vankara buddhi

Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antavaa mava.. Oo oo antavaa mava

Yetthu yetthu gunte okadu yegiri ganthulesthaadu
Kurasa kurasa gunte okadu murisi murisi pothaadu
Yetthu kaadhu kurasa kaadhu meeko satthem sebuthaanu
Andhina draakshe theepi meeku
mee maga buddhey vankara buddhi

Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antavaa mava.. Oo oo antavaa mava

Boddhu boddhu gunte okadu muddhu gunnav antaadu
Sanna sannangunte okadu sarada padipothuntaadu
Boddhu kaadhu sanna kaadhu vompu sompu kaadhandi
Ontiga sikkamantey saalu
mee maga buddhey vankara buddhi

Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antavaa mava.. Oo oo antavaa mava

Peddha peddha manishi laaga okadu pojulu kodathaadu
Manchi manchi manasundantu okadu neethulu sebuthaadu
Manchi kaadhu sedda kaadhu antha okate jathandi
Deepalanni aarpesaaka..
Oo Oo Oo Oo
Deepalanni aarpesaaka..
Andhari buddhi vankara buddhe

Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antaame paapa.. Oo oo antamaa papa
Oo antavaa mava.. Oo oo antavaa mava
Oo antaame paapa.. Oo oo antamaa papa

Leave a Comment