O Sandamama Song Lyrics in Telugu & English – Bheemla Nayak

O Sandamama Song Lyrics in Telugu, Sung by Mohana Bhogaraju From Bheemla Nayak. The Song Written by Shyam Kasarla and Music was composed by Thaman S. Bheemla Nayak​ Starring Pawan Kalyan, Rana Daggubati, Nithya Menen.

O Sandamama Song Song Details

MovieBheemla Nayak​ (2022)
Song LyricsO Sandamama Song
LyricistShyam Kasarla
Singer(s)Mohana Bhogaraju
Music DirectorThaman S
CastPawan Kalyan, Rana Daggubati, Nithya Menen
Music Label

O Sandamama Song Lyrics In Telugu

నువ్వు జల్లే ఎన్నెలంత సల్లగుందని
మిడిసిపోకే ఓ సందమామ
తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ

సందె ఏల కుంగుతుంటే గెలిసినావని
సంబరపడకే ఓ సందమామా
కణ కణ నిప్పుల కణికవోలె
పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ

కీచురాళ్ళ సప్పుడు జేసి
గోసపెటినాననుకోకే ఓ సందమామ
మబ్బు జేసే గర్జనలింటే
దద్దరిల్లి ముక్కలైతవ్ నా సందమామ

ఆకుపచ్చని అమ్మ తోటి
ఆకతాయి ఆటలొద్దే ఓ సందమామ
నిన్ను కూల్చగా జమ్మి చెట్టున
ఆయుధాలను దాచుకుందే నా సందమామ

సుట్టు సుక్కలు ఉన్నయంటూ
సూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ
నీ సిట్ట సివరి దారిలోనా
నీడ కూడా తోడు రాదే నా సందమామ

సీకటంతా తాగి నీవు
సిత్తరంగా సిందేయ్యకే ఓ సందమామ
అమావాస్య ఘడియ నీకు
ముందరున్నదని మరిసిపోకే నా సందమామ

నేను నేననే పట్టు తోటి
నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ
నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు పోయినా ఉంటదే లోకం నా సందమామ

Music Video of O Sandamama Song (ఓ సందమామ):

O Sandamama Song Lyrics (English)

Nuvvu jalle ennelantha sallagundhani
Midisipoke oo sandamama
Thana ollu kaalchi yenda neeka
Yeligipoye gunamichindhe naa sandamama

Sandhe yela kunguthunte gelisinaavani
Sambarapadake oo sandamama
Kana kana nippula kanikavole
Poddupodise tellavaari naa sandamama

Keechuralla sappudu jesi
Gosapetinaananukoke oo sandamama
Mabbu jese garjanalinte
Dhaddarilli mukkalaithav naa sandamama

Aakupachani amma thoti
Aakathayi aatalodde oo sandamama
Ninna koolchagaa jammi chettuna
Aayudhaalanu dhaachukundhe naa sandamama

Leave a Comment