Nuvvu Leka Anadhalam Song Lyrics in Telugu & English

Nuvvu Leka Anadhalam Song Lyrics Sri Shiridi Saibaba Mahatyam: sung by SPB and Chorus​. Nuvvu Leka Anadhalam Song Music of this song is composed by Ilayaraja and penned by Veturi. Starring Vijayachander, Chandra Mohan, and Anjali Devi.

Nuvvu Leka Anadhalam Song Credits

SongNuvvu Leka Anadhalam
MovieSri Shiridi Saibaba Mahatyam
SingerSP Balu
MusicIlayaraja
Lyrics-

Nuvvu Leka Anadhalam Song Lyrics in Telugu

సత్యం.. సత్యం… నిత్యం.. నిత్యం…
నీవే.. నీవే… కావా..కావా…

నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
బాబా ఓ బాబా…

ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…

మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి…
శ్రీరాముడైనా.. శ్రీకృష్ణుడైనా…
ఏ దైవమైనా… ఏ ధర్మమైనా…
నీలోనేచూచాము సాయి….
రావా… బాబా… రావా….
రక్షా….దక్షా నీవే కదా మా బాబా…
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
బాబా ఓ బాబా…

మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే…
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే…
గురునానకైనా … గురుగోవిందైనా…
గురుద్వారమైనా… నీ ద్వారకేననీ…
నీ భక్తులైనాము సాయి…
రావా… బాబా… రావా….
రక్షా….దక్షా నీవే కదా మా బాబా…
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
బాబా ఓ బాబా…
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం…
బాబా ఓ బాబా…

కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి…
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి…
అల్లాసాయి మౌలాసాయి…
అల్లాసాయి మౌలాసాయి…
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం…
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం…
సాయి సాయి బాబా సాయి…
సాయి సాయి బాబా సాయి…

Nuvvu Leka Anadhalam Song Lyrics in English

Sai Babaa… Sai Babaa…
Sainadhaa… Saidevaa…
Satyam Nithyam Neeve Kaava

Nuvvu Leka Anadhalam
Bratukanta Ayomayam…..
Nuvvu Leka Anadhalam
Bratukanta Ayomayam….
Babaa….Oo…Babaa…

Ika Nee Pareekshaku Memaagalemu
itulee Nireekshana Memopalemu

Ma Paali Daivamanee Maa Dikku Neevenani
Kolichaamu Dinam Dinam Sai…
Maa aarthi Chustavani Sakshatkaristavani
Vechamu Kshanam Kshanam Sai…
Shriramudainaa…Srikrishnudainaa..
Ye Daivamainaa..Ye Dharmamainaa..
Nelone Chuchamu Sai…
Ravaa..Babaa…Ravaa..
Rakshaa..Dakshaa…Neve Kadaa Maa Babaa

Maa Yesu Nevenani
Maa Prabhuvu Nevenani
Prardhanalu Cheshamayaa Ninne..
Allaga Vachavani Challamga Chustavani
Cheshamu Salam Salam Neke
Gurunanakainaa….Gurugovindainaa…
Gurudvaramainaa..Ne Dvarakenanee
Ne Bhaktulainaamu Sai..
Ravaa…Baba..Ravaa..
Rakshaa…Dakshaa….Neeve Kadaa Maa Babaa

Krushna Sai kriushna Sai Ramasai
Krushna Sai Krushna Sai Rama Sai
Alla Sai Moulaa Sai…
Alla Sai Moulaa Sai…
Nanak Sai Govind Sai
Yesu Sai Shirdi Sai om…
Sai Sai Baba Sai ….
Sai Sai Baba Sai …

Watch నువ్వు లేక అనాధలం Song Video

Related Songs:

Leave a Comment