Neetho Unte Chalu Song Lyrics – Bimbisara

Neetho Unte Chalu Song Lyrics Bimbisara: MM Keeravaani wrote the song and composed the music, which was Sung by Mohana Bhogaraju and Sandilya Pisapati from the album ‘Bimbisara.’

Neetho Unte Chalu Song Lyrics Details (నీతో ఉంటే చాలు)

MovieBimbisara (2022)
Song LyricsNeetho Unte Chalu
LyricistM.M. Keeravani
Singer(s)Mohana Bhogaraju, Sandilya Pisapati
Music DirectorM M Keeravaani
CastKalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon
Music Label

Neetho Unte Chalu Song Lyrics In Telugu

గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే
మొలిచిందేదో ప్రాణం..
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం…
కాలంతో పరిహాసం చేసిన స్నేహం..
పొద్దులు దాటి, హద్దులు దాటి
జగములు దాటి, యుగములు దాటి
చెయ్యందించమంది ఒక పాశం.
రుణపాశం… విధి విలాసం

చరణం – 1
అడగాలే కానీ,
ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతా
పిలవాలే కానీ,
పలికేటి తోడూనీడయ్యిపోతా
నీతో ఉంటె చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో

చెయ్యందించమంది ఒక పాశం.
రుణపాశం విధి విలాసం!!
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం

చరణం- 2
నోరారా వెలిగే నవ్వుల్నీ నేను కళ్లారా
చూసా..
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను
కలిశా
నీతో ఉంటె చాలు
ప్రతి నిమషం ఓ హరివిల్లు !
రాత్రి-పగలు లేదే గుబులు
మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో..
గారంలో

ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
రుణపాశం విధివిలాసం చెయ్యందించమంది ఒక బంధం
రుణబంధం…

ఆటల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం…
రాజే నేడు బంతైపోయిన రాజ్యం నీకే సొంతం….

Music Video of Neetho Unte Chalu Song Lyrics:

Neetho Unte Chalu Song Lyrics PDF

Neetho Unte Chalu Song Lyrics (English)

Male : gunde daati gonthu daati
Palikindedo vainam
Moduvaarina manasulone
Molichindedo pranam..
Aa kannullone gangai pongina aanadam…
Kaalamtho parihaasam chesina sneham..
Poddulu daati, haddulu daati
Jagamulu daati, yugamulu daati
Cheyyandinchamandi oka paasam.
Runapaasam… vidhi vilaasam

Charanam – 1
Adagaale kaani,
Edaina ichhe annayyanoutha
pilavaale kaani,
paliketi thodooneedayyipothaa
neetho unte chaalu
sarithoogavu saamraajyaalu
raathri pagalu lede digulu
tadise kanulu idivarakerugani premalo
gaaramlo
(chorus)
Cheyyandinchamandi oka paasam.
Runapaasam vidhi vilaasam!!
Praanaalu isthanandi oka bandham runabandham

Charanam- 2
Male : noraara velige navvulni nenu kallaara
Chusa..
Reppallo odige kantipaapallo nannu nenu
kalisaa
neetho unte chaalu
Prathi nimasham o harivillu !
Raathri-pagalu lede gubulu
Murise edalu idivarakerugani premalo..
Gaaramlo

Pranaalu isthanandi oka paasam
Runapaasam vidhivilaasam cheyyandinchamandi oka bandham
Runabandham…

Aatallone paatallone velisindedo swargam…
Raaje nedu bantaipoyina raajyam neeke sontham….

Leave a Comment