నడికుడి రైలంటి సోదరా Nadikudi Railanti Sodaraa Song Telugu Lyrics

Nadikudi Railanti Sodaraa Song Telugu Lyrics Bomma Blockbuster Movie, sung by Vaikom Vijayalakshmi. Nadikudi Railanti Song Telugu Lyrics Music of this song is composed by Prashanth R Vihari and Nadikudi Railanti Latest Telugu Song lyrics penned by Vivek Athreya. Starring Nandu Vijay Krishna, Rashmi Gautam

Song TitleNadikudi Railanti Sodaraa
SingersVaikom Vijayalakshmi
LyricsVivek Athreya
MusicPrashanth R Vihari
LabelLahari Music

Nadikudi Railanti Sodaraa Song Telugu Lyrics

బావ ఓ
బావ నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్తే
నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్తే
నా సోకు సుచినాడు నా రూపు సుచినాడు
ఒంగొని సుచినాడు తొంగోని సుచినాడు
మీసాలు దువ్వినాడు
గల గల గల గల గల గల పారే
సెలయేరంట గోరింకల్తో గారం చేస్తూ రాగలేంటి సిలకా సిలకా
ఆ… సుర సుర సుర కత్తెలలాగా కత్తెరలేసి టక్కులు చేసి
టెక్కులు పోయే టక్కరి మూకుందెనకా  ముందెనకా
సిలికాఅటు సూ…డే నడికుడి రైలంటి సోదరా…
వినగడి పోసంటే నీదిరా
నడికుడి రైలంటి సోదరా
నడకన నీ సాటే లేరురా
నోవబాలమా రఘురామ
నోవబాలమా రఘురామ
బహుమేల్ల నీ పై నన్ను
నోవబాలమా రఘురామ

ఆ ఎగాదిగా నోబాటునా తదేకంగా ఓ చోటున
మెదడుకి మేతేట్టాలె
రమారమి నే చూసిన కథే కథ నే రాసిన సోకులు సెబట్టలే
కలిపితే ఆరు మూడు మూడు
కలపను అంటే అది పోరు
జోరుగ పోరు హోరా హోరని
కథకుడి నగవని సూపెడదాం
నడికుడి రైలంటి సోదరా
వినగడి పోసంటే నీదిరా
నడకన నీ సాటే లేరురా

Related Songs:

Watch Nadikudi Railanti Sodaraa Song Telugu Lyrics Video

Leave a Comment