మౌనంగా ఉన్న Mounanga Unna Song Telugu Lyrics – Red Movie

Mounanga Unna Song Telugu Lyrics – Red Movie
Mounanga Unna Song Telugu Lyrics – Red Movie

Mounanga Unna Song Telugu Lyrics Red Movie, sung by Dinker, Nutana Mohan. Mounanga Unna Song Telugu Lyrics Music of this song is composed by Mani Sharma and Mounanga Unna Telugu Song lyrics penned by Sirivennela Sitarama Sastry. Starring Ram Pothineni, Nivetha Pethuraj, Malvika Sharma, Amritha Aiyer. Red Movie Mounanga Unna Song Telugu Lyrics are here.

Song TitleMounanga Unna
SingersSirivennela Sitarama Sastry
LyricsMani Sharma
MusicDinker, Nutana Mohan
LabelLahari Music

Mounanga Unna Song Telugu Lyrics – Red Movie

మౌనంగా ఉన్న నీతో అంటున్న
నా వెంట నిన్ను రా రమ్మని
తెల్లారుతున్న కల్లోనే ఉన్న కదపొద్ధంటున్న లెలెమ్మని
వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాలా ఏమైనా నీనూ నా లోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మనఇద్దరిదీ ఇక పైనా
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా

నాలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతీయని ఊహకు వొడిలొ ఊయలవేసి
నీ తీరుతో కొత్తగా పుట్టని
నా జీవితం ఇప్పుడే మొదలని
ఒక్కటే బ్రతుకు మనిద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్న ఇస్తా రమ్మన్న వినలేదా నువ్వు నా ఆలాపన

ఎవరు మన జాడను చూడని చోటే కనిపెడదామా
ఎపుడు మనమిద్దరం ఒక్కరిలాగే కనబడదామా
నా పెదవిలో నవ్వుల చేరిపో
నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరిదీ ఇక పైనా
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా

Related Songs:

Watch Mounanga Unna Song Telugu Lyrics Video

 

This is a site to get the latest and evergreen popular Hit songs, lyrics were written in Telugu font from Movies and Private album-hit songs. Thanks for visiting us! ఇంకేంటి ఆలస్యం పాడటం స్టార్ట్ చెయ్యండి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here