మంచు కురిసే Manchu Kurise Velalo Song Lyrics in Telugu & English – Abhinandana

Manchu Kurise Velalo Song Lyrics in Telugu and English Abhinandana: sung by S.P.Balasubramanyam, S.Janaki. Manchu Kurise Song Music composed by Ilayaraja and penned by Acharya Atreya. అభినందన Starring Karthik, Shobana, మంచు కురిసే వేళలో Manchu Kurise Velalo song lyrics in Telugu Language.

Manchu Kurise Velalo Song Lyrics

Song NameManchu Kurise Velalo
Movie NameAbhinandana
SingersS.P.Balasubramanyam, S.Janaki
LyricsAcharya Atreya
MusicIlayaraja
Music LableAditya Music

Manchu Kurise Velalo Song Lyrics in Telugu

మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో.. మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..

నీవు పిలిచే పిలుపులో.. జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో.. జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో..
జలధరించే మేనిలో.. తొలకరించే మెరుపులో
జలధరించే మేనిలో.. తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో.. ఏమిటా సొంపులో..

మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో.. మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..

మొలక సిగ్గు బుగ్గలో.. మొదటి ముద్దు ఎప్పుడు
మొలక సిగ్గు బుగ్గలో.. మొదటి ముద్దు ఎప్పుడు
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో..
ఆరిపోని తాపము.. అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము.. అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో..

మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో.. మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో.. ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..

Manchu Kurise Velalo Song Lyrics in English

Manchu Kurise Velalo.. Malle Virisedenduko
Malle Virise Manchulo.. Manasu Murisedenduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Manchu Kurise Velalo..

Neevu Piliche Pilupulo.. Jaaluvaare Premalo
Neevu Piliche Pilupulo.. Jaaluvaare Premalo
Jalakamaadi Pulakarinche Sambaramlo..
Jaladarinche Menilo.. Tolakarinche Merupulo
Jaladarinche Menilo.. Tolakarinche MerupulO
Yendukaa Ompulo.. Yemitaa Sompulo..

Manchu Kurise Velalo.. Malle Virisedenduko
Malle Virise Manchulo.. Manasu Murisedenduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Manchu Kurise Velalo..

Molakasiggu Buggalo.. Modati Muddu Yeppudu
Molakasiggu Buggalo.. Modati Muddu Yeppudu
Manmadunito Janmavairam Chatinapudo..
Aariponi Taapamu.. Antu Choosedeppudo
aariponi Taapamu.. Antu Choosedeppudo
Manchule Vechani Chichulainappudo..

Manchu Kurise Velalo.. Malle Virisedenduko
Malle Virise Manchulo.. Manasu Murisedenduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Yenduko Ye Vinduko.. Yevarito Ponduko
Manchu Kurise Velalo..

Abhinandana Songs Lyrics:

మంచు కురిసే వేళలో Manchu Kurise Velalo Song Lyrics Video

Leave a Comment