Love Gante Song Lyrics in Telugu – Shekar Movie

Love Gante Song Lyrics in Telugu, Sung by Vijay Prakash, Anup Rubens, Revanth From Shekar Movie. The Song Written by Chandra Bose and Music was composed by Anup Rubens. Shekar​ Starring Dr.Rajashekar, Aathmeeya Rajan, Muskaan Kubchandhani.

Love Gante Song Details

MovieShekar (2022)
Song LyricsLove Gante
LyricistChandra Bose
Singer(s)Vijay Prakash, Anup Rubens, Revanth
Music DirectorAnup Rubens
CastDr. Rajashekar, Aathmeeya Rajan, Muskaan Kubchandhani
Music Label

Love Gante Song Lyrics In Telugu

బొట్టు పెట్టి కాటుకెట్టి వచ్చిందమ్మ సిన్నది
బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది

అరె.. నెత్తి మీద బుట్టె పెట్టి వచ్చిందమ్మ సిన్నది
బుట్ట లోన నన్నే పెట్టె వన్నె సిన్నెలున్నది

కోలా కళ్ళతో నను చూస్తున్నది
కొంటె నవ్వులతో నమిలేస్తున్నది
ఆ.. నవ్వే చూసి నా ప్రాణం జివ్వు జివ్వు మన్నదే

హే, డండా డండా డండా లవ్ గంటె మోగిందంట
డండా డండా డండా తొలి ప్రేమే పుట్టిందంట
డండా డండా డండా లవ్ గంటె మోగిందంట

చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ

అరె, చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ

మెల్లమెల్లగా అడుగేస్తున్నది నేల వెన్నెల మడుగౌతున్నది
తన నడకే చూసి నా గుండె ధడకు ధడకుమన్నది

హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ లవ్ గంటే మోగిందంట

చింతా పూలా, ఓ ఓ ఓ హో
చింతపూలా చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి గంతులేస్తు ఉన్నది

ఆ, రాణి లాగ రైకే చుట్టి వచ్చిందమ్మా సిన్నది
రాను రాను అంటూనే రయ్యున వచ్చేస్తున్నది

తీగ మల్లికి చెల్లెలు అన్నది
తేనె చుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటూ నా మనసే
తన మాటే వింటూ నా మనసే
నా మాటే విననన్నది, ఆయ్

డండ డండ డండ లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట

Music Video of Love Gante Lyrics:

Love Gante Song Lyrics (English)

Bottu petti katuketti vachindamma sinnadi
bugga meeda sukke petti sigge paduthunnadhi

are.. netti meeda butte peeti vachindamma sinnadi
butta lona nanne pette vanne sinnelunnadi

kola kollatho nanu chusthunnadhi
konte navvulatho namilesthunnadi
Aa.. navve chusi naa pranam jivvi jivvu mannade

Hey, Danda danda danda love gante mogindanta
Danda danda danda tholi preme puttindanta
Danda danda danda love gante mogindanta

Leave a Comment