Laddunda Song Lyrics in Telugu – Bangarraju

Laddunda Song Lyrics in Telugu, Sung by Akkineni Nagarjuna, Dhanunjay, Mohana Bogaraju, Nuthana Mohan & Haripriya From Bangarraju. The Song Written by Bhaskarabhatla Ravi Kumar and Music was composed by Anoop Rubens. Bangarraju Starring Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty.

Laddunda Song Details

MovieBangarraju (2022)
Song LyricsLaddunda
LyricistBhaskarabhatla Ravi Kumar
Singer(s)Nagarjuna, Dhanunjay, Mohana Bogaraju, Nuthana Mohan, Haripriya
Music DirectorAnoop Rubens
CastNagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty
Music Label

Laddunda Song Lyrics In Telugu

బాబు తబలా ..
అబ్బాయ్ ఆర్మోనీ..
తానా న న న న.. డాన్ టకు డడన
రాజు గారు.. డాన్ టకు డడన అనగా ఏమి ?
హ హ హ…
ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఎం చేస్తున్నావ్ రా ?
అడగాలి కదా ? నేర్పిత్తామ్ కదా !
డాన్ టకు డడన న న..
బంగారు పాపలూ..

చెరుకు తోటలో చేరాడు బియ్యం
వంగ తోటలో మరదలి కయ్యం
లాగెత్తి కొడితే లడ్డుండా లడ్డుండా

మాటల్లోనే మల్లెలచెండు చూపులోనే కితకితలుండు
బంగార్రాజు కి జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి
హా..
కందీసెనుకాడ డాన్ టకు డడన
కన్ను కలిపితే డాన్ టకు డడన
పంపు షెడ్డుకాడ డాన్ టకు డడన
పైట తగిలితే డాన్ టకు డడన
లడ్డుండా లడ్డుండా

జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమకు మీసాలు వెయ్యమాకు వేషాలూ
నీ నవ్వు అగరొత్తి నీచూపు చురకత్తి
కొయ్యమ్మకు ఉచకోతలూ
ఓఓఓ ఐఈ అయ్యే అయ్యే…

రీలు రీలు రీలు రీలు.. ఆహా ఇరగేస్తున్నారు స్త్రీలు
మెరిసే బంగారు కోళ్లు తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు

హే.. గడ్డిమేట కాడ డాన్ టకు డడన
అగ్గిరాసుకుంటే డాన్ టకు డడన
వంగ తోట కాడ డాన్ టకు డడన
దొంగ చాటుగా డాన్ టకు డడన
కళ్ళని చూస్తే కాలువ పువ్వులు
వలపులు చూస్తే పాపికొండలు
పిల్లని చూస్తే లడ్డుండా ఎహె లడ్డుండా

Music Video of Laddunda:

Laddunda Song Lyrics (English)

Babu Tabalaa…
Abbai Aarmony…
Taana Na Na Na Na… Dantaku Dadana
Raju Garu… Dantaku Dadana Anaga Yemi?
Ha Ha Ha…
Ori Buddoda Inthakalam Telusukokunda Em Chestunnav Raa?
Adagali Kada ? Nerpittaam Kada!
Dantaku Da Da Na Na Na…
Bangaru Papaloo…

Cheruku Thotalo Cheradu Biyyam
Vanga Thotalo Maradali Kayyam
Lagetti Kodithe Laddunda Laddunda

Matallone Mallelachendu Choopullone Kithakithalundu
Bangarraju Ki Juvvicchi Juvvicchi
Juvvicchi Juvvicchi Juvvicchi Juvvicchi
Haa…
Kandhisenukaada Dantaku Dadana
Kannu Kalipithe Dantaku Dadana
Pampu Sheddukada Dantaku Dadana
Paita Thagilithe Dantaku Dadana
Laddunda Laddunda

Juvvicchi Juvvicchi
Tippamaku Meesaalu Veyyamaku Veshaaloo
Nee Navvu Agarotthi Neechupu Churakatthi
Koyyaamaku Uchakothaloo
Ooo Ayeee Ayee Ayee…

Reelu Reelu Reelu Reelu ..Ahaa Iragesthunnaru Sthreelu
Merise Bangaru Kollu Thega Muddosthunnaru Veellu

Hay.. Gaddimeta Kaada Dantaku Dadana
Aggiraasukunte Dantaku Dadana
Vanga Thota Kaada Dantaku Dadana
Dhonga Chaatugaa Dantaku Dadana
Kallani Chusthe Kaluva Puvvulu
Valapulu Chusthe Paapikondalu
Pillani Chusthe Laddunda Ehe Laddunda

Leave a Comment