Istam Song Lyrics ఇష్టం – Ravi Teja Khiladi

Istam Song Lyrics in Telugu and English ఇష్టం, Khiladi: Sung By Hari Priya, Music is composed by Devi Sri Prasad and Penned by Shree Mani. Khiladi Movie Song Starring Ravi Teja, Arjun, Meenakshi Chaudhary, Dimple Hayathi, ఇష్టం Khiladi Istam Song Lyrics in Telugu.

Istam Song Lyrics – Khiladi

MovieKhiladi (2021)
Song LyricsIstam
LyricistShree Mani
Singer(s)Hari Priya
Music DirectorDevi Sri Prasad
DirectorRamesh Varma Penmetsa
CastRavi Teja, Meenakshi Chaudhary, Dimple Hayathi
Music LabelAditya Music

Istam Song Lyrics in Telugu

చిన్నపుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్తదేదిగాక… బామ్మ గోరింటాకు ఇష్టం దేది
బళ్ళోకెళ్లే వేళా రెండు జల్లుఅంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులేయడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకన్నా నేనుఅంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం

తెల్లరంగానే వాచనైనా కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
ఆదం ముందర నాకు అందం అద్దడం ఇష్టం
నా అందం చూసి లోఖం ఆహా ఓహో అంటే ఇష్టం
గొడుగు లేని వేళా వానంటే ఇష్టం
వెలుగులేని వేళా తారలు ఇష్టం
నిదుర రాణి వేళా జోల పాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం

రెప్పలా తలుపు మూసి కళలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం
కాళీ మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతం ఇష్టం
ఓపిరిని పెంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం

Istam Song Lyrics in English

Chinnapudu Naaku Amma Gorumudha Istam
Kastedigaka… Bamma Gorintaku Istam
Ballokelle Vela Rendu Jalluante Istam
Paitesinaka Mugguleyadam Istam
Kotha Avakaya Mukkante Istam
Pakka Inti Poola Mokkante Istam
Anthakanna Nenuante Naaku Istam

Kaani Ippudu Naaku Okkate Istam
Adhi Naakosam Nuvvu Pade Kastam
Thellarangane Vachanaina Coffee Istam
Ullasam Penche Swachamaina Sophie Istam
Adham Mundhara Naaku Andham Adhadam Istam
Naa andham Chusi Lokham Aha Oho Ante Istam
Godugu Leni Vela Vaanante Istam
Veluguleni Vela Taralu Istam
Nidura Rani Vela Jola Paata Istam

Kaani Ippudu Naaku Okkate Istam
Adhi Naakosam Nuvvu Pade Kastam

Reppala Thalupu Moosi Kalalu Kanadame Istam
Madhiki Hathukupoye Kathalu Vinadamante Istam
Chethi Gaajulu Chese Chilipi Allarante Istam
Kaali Muvvalu Cheppe Kotha Kaburulante Istam
Oohalni Penche Ekantham Istam
Opirini Penche Cheerugali Istam
Pranamiche Gunde Chappudentho Istam

Kaani Ippudu Naaku Okkate Istam
Adhi Naakosam Nuvvu Pade Kastam

Ravi Teja Khiladi Movie Songs Lyrics:

ఇష్టం Song Lyrics Video

Leave a Comment