Deva Raaja Song Lyrics in Telugu – Baby Telugu Movie

Deva Raaja Song Lyrics in Telugu from the movie Baby sung by Arya Dhayal. This song is written by Kalyan Chakravarthi and music composed by Vijai Bulganin. Starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, & Viraj Ashwin.

Deva Raaja Song Details

Song TitleDeva Raaja (దేవరాజ)
AlbumBaby
SingerArya Dhayal
LyricsKalyan Chakravarthi
MusicVijai Bulganin
Music LabelSony Music

Deva Raaja Song Lyrics in Telugu

దేవరాజసేవ్యమూర్ధనీ
కీర్ణలోచనే… ఆ…. ఆ…..
భావబీజగణ్యవాహినీ
నిత్యనూతనే.. ఆ…. ఆ….
మలయజహాసహాస్యవినిమయముఖలలిత…. సాత్వికే….
సరసిజవీక్షణాక్షవిరచితకావ్యాకదన నాయికే….
ప్రభవ ప్రభ కలిత
విభవ శుభ చలిత విభుద సంస్తుత్య భూమికా…
మలుపు కనపడని
మునుపు ఎదురవని
జగతి చేరింది తెలియకా…

నిజమనుకునే క్రీనీడలే
అడుగడుగునా ఉంటాయనీ…
తెలపదుకదా ఓపాఠమై చదువే…
నిలకడనే ఆమాటకే
నిలబడమనే అర్ధంఅని
అతిసులువుగా అనిపించదే బ్రతుకే…
భ్రమల మైకాన భ్రమనమేచేసి
భ్రమరమవుతుంది కాలమే
అడుగుతడబడక నేర్చుకొను నడక
దాటుకొస్తుంది గాలమే…
వెలుగుజిలుగుల్లో వెలిగిపోలేక వెలికివస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు
చూపేను బాసటే…..
జారే జారే నెర్రాళ్ళపై ప్రయణమే నీజీవితం
పరాకనే తెరదాటితే జయం సదా…

Leave a Comment