Butta Bomma Song Female Version Lyrics in Telugu

Butta Bomma Song Female Version Lyrics in Telugu: The Female Version Song music composed by Ghan Shyam and sung by Dr. P.Yasaswini. Lyrics of the Song Penned by Ranjith Kumar Ricky.

Butta Bomma Song Female Version Lyrics in Telugu

  • Song: Butta Bomma Female Version
  • Lyrics: Ranjith Kumar Ricky
  • Music: Ghan Shyam
  • Singer: Dr. P.Yasaswini
  • Music Label: Aditya Music

Butta Bomma Song Female Version Lyrics in Telugu Download

నిన్ను మించి గొప్ప ప్రేమికున్ని
నేను చూడలేదు కాని బాబు
నీ నవ్వు అనేది బ్యూటిఫుల్లు
చూస్తు ఉండాలంటే వండర్ ఫుల్లు
ఇంత కాలం నిన్ను చూడకుండ
నేను ఎట్ట ఉన్న కాని బాబు
నిన్ను చూసి చూడంగానే
వామ్మో ప్రేమ లాగినాది… అయ్యో రామో

మాయగా నువ్వు ఒక మాట చెప్పగా
అరె హాయిగా నేను నిదురపోతినే
వింతగా ఆ అనిపిస్తు ఉండి ఏమిటో
ఇంతలో నన్ను గట్టిగా పట్టి కౌగిలిస్తివే

అందగాడా అందగాడా
నన్ను అల్లూకుంటివిరో
అందమంతా ఆరబోసి
నిన్ను కట్టుకుంటనురో

అందగాడా అందగాడా
నన్ను అల్లూకుంటివిరో
అందమంతా ఆరబోసి
నిన్ను కట్టుకుంటనురో

ఇంస్టాగ్రామ్ ల్లో ఫాలోవర్స్ లాగ
తిరుగుతున్న కాని బాబు
ఇటు చూడమంటే చూడవు నువ్వు
చూస్తే వెలుగుతాది నాలో నవ్వు

రాజుల రాజ్యం కాదు
రాతి గోడలు లేవు
ప్రాణం ఇవ్వగా నాకై నువు రానే వస్తాంటే
ప్రేమల రంగులు వేసి
మనసును గెలిచిన నువ్వు
మాటల్లో ముంచేసి మహారాణిని చేసేసావే
ఆశగా ఎదురు ప్రేమని అడుగుతే
అంత గొప్పగా ఆనందమిస్తివే
చాలుగా ఈ చిన్ని జన్మ కోరికే
తీర్చగా నన్ను చేరగా
నాకోసం వస్తివే

అందగాడా అందగాడా
నన్ను అల్లూకుంటివిరో
అందమంతా ఆరబోసి
నిన్ను కట్టుకుంటనురో
గుప్పెడంతా గుండెలోనా
నిన్ను దాచుకుంటనురో
దాచుకున్నా ప్రేమలోనా
ప్రాణం ఇచ్చుకుంటానురో

నిన్ను మించి గొప్ప ప్రేమికున్ని
నేను చూడలేదు కాని బాబు
నీ నవ్వు అనేది బ్యూటిఫుల్లు
చూస్తు ఉండాలంటే వండర్ ఫుల్లు
ఇంత కాలం నిన్ను చూడకుండ
నేను ఎట్ట ఉన్న కాని బాబు
నిన్ను చూసి చూడంగానే
వామ్మో ప్రేమ లాగినాది… అయ్యో రామో

Butta Bomma Song Female Version Lyrics in Telugu Video

More Latest Telugu Lyrics: 

Leave a Comment