బస్టాండే బస్టాండే Bus Stande Bus Stande Song Lyrics in Telugu – Rang De Movie Song

Bus Stande Bus Stande Song Lyrics in Telugu: Sung by Sagar. Bus Stande Bus Stande Lyrics Music of this song is composed by Devi Sri Prasad and penned by Shreemani. Rang De Telugu Movie Starring Starring Nithin, Keerthy Suresh. Bus Stande Bus Stande Song Lyrics in the Telugu Language is here.

Bus Stande Bus Stande Song Credits

SongBus Stande Bus Stande
MovieRang De
SingerSagar
LyricsShreemani
MusicDevi Sri Prasad
LabelAditya Music

Bus Stande Bus Stande Song Lyrics in Telugu

నాన్న నవ్వుతుంది… నేను కట్టలేను నాన్న

బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…

హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే హ్మ్
ఈ రంగురంగు లోకం, హ్మ్… సీకట్లోకి జారే హ్మ్
లవ్లీగుండే కలలే, హ్మ్… లైఫే లేనిదాయే హ్మ్
స్మైలీ లాంటి పేసే, హ్మ్… స్మైలే లేనిదాయే….

నీళ్ళు లేని బావిలోన… కప్పలాగ తేలిపోయే…
జాలరేదో గాలమేస్తే… చేపలాగ దొరికిపోయే….
తీసుకున్న గొయ్యిలోన… కాలుకాస్త జారిపోయే….

బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే….
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…
హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే
ఈ రంగురంగు లోకం, హ్మ్… ఛీ–కట్లోకి జారే…

సలసల కాగు నీట్లో… వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో… కళ్ళే నలిపినానురో
హ్మ్, ఎవరులేని చోట, హ్మ్… గావుకేక అయింది లైఫే హ్మ్
ఫ్రెండులా ఉండే ఫేటే, హ్మ్… ఫుట్ బాల్ ఆడే నాతోటే

బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…

స్లేటే పక్కనుంటదే… కానీ చాక్ పీస్ చిక్కనంటదే… యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే… కానీ నోటికి తాళముంటదే
హ్మ్, లైటు స్విచ్చెయ్యగానే, హ్మ్… బల్బ్ మాడిపోయినట్టు హ్మ్
లైఫు స్టార్ట్ అవ్వగానే, హ్మ్… నా ఫ్యూచర్ పంక్చర్ అయ్యనే

బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే…
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే…

Bus Stande Bus Stande Song Lyrics in Telugu PDF Download

Bus Stande Bus Stande Telugu Song Lyrical Video

READ MORE: మన జాతి రత్నాలు Mana Jathi Ratnalu Song Lyrics in Telugu – Jathi Ratnalu Movie Song

Leave a Comment