Brindavanam Nunchi Song Lyrics in Telugu, Sung by Mangli From The Rowdy Boys. The Song was written by Suddala Ashok Teja and music was composed by Devi Sri Prasad. Rowdy Boys Starring Ashish, Anupama Parameswaran.
Brindavanam Nunchi Song Details (బృందావనం నుంచి)
Movie | Rowdy Boys (2022) |
Song Lyrics | Brindavanam Nunchi |
Lyricist | Suddala Ashok Teja |
Singer(s) | Mangli |
Music Director | Devi Sri Prasad |
Cast | Ashish, Anupama Parameswaran |
Music Label |
Brindavanam Nunchi Song Lyrics In Telugu
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
ఫ్లూటు లేని గోపాలుడే
సూటు వేసే భూపాలుడే
మీసమొచ్చిన బాలుడే
మాట వింటే పడిపోవుడే
కటిక చీకటిలో కన్ను కొడతడే
వెన్న ముద్దలని వెంట పడతడే
గోల చేస్తడే గాలమేస్తడే
మాయలోడు వీడే
హోయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
అరెరెరె యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
రోమియోలా క్యాపు పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే
కాస్త సందు “కాస్త సందు”
ఇచ్చామంటే “ఇచ్చామంటే”
సూది లాగా గుండెలోకి దూరిపోతాడే
రంగురంగులా టింగు రంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
ఓరచూపులా గాలి పోరడే
పగటి దొంగ వీడే
హోయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే హెయ్
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
హే తిక్కలోన్ని “తిక్కలోన్ని”
తిట్టాలంటూ “తిట్టాలంటూ”
ముద్దు పెదవికి ముచ్చటేసి
మూడు వస్తుందే
అయ్యబాబోయ్ “అయ్యబాబోయ్”
అంతలోనే “అంతలోనే”
వద్దు పోనీ అంటూ మనసే అడ్డు పడుతుందే
అనగనగా మొదలైన ఈ కధ
కంచె దాటి ఏ కంచికెళ్తదో
ఏమౌతుందో ఏం చేస్తాడో జాదూ గాడు వీడే
హమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
హా ఆ.. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
Music Video of Brindavanam Nunchi lyrics:
Brindavanam Nunchi Song Lyrics (English)
Brundavanam nunchi krishnudu vachhaade
Vachhaade krishnudu Vachhaade
Yamuna theeraana unna radhanu chushaade
Chooshaade radhanu chushaade
Flute leni gopaalude
Suite vese bhoopaalude
Meesamochhina baalude
Maata vinte padipovude
Katika cheekatilo kannu kodathade
Venna muddhalani venta padathade
Gola chesthade gaalamesthade
Maayalodu veede
Hoi brundavanam nunchi krishnudu vachhaade
Vachhaade krishnudu vachhaade
Arerere yamuna theeraana unna radhanu chushaade
Chooshaade radhanu chushaade
Romeo laa cap petti
Roju vachhi roddu meeda phoju kodathaade
Kaastha sandhu “kaastha sandhu”
Ichhaamante “ichhaamante”
Soodhi laaga gundeloki dhooripothaade
Rangu rangulaa tingu rangade
Bongaramole thiruguthuntade
Ora choopulaa gaali porade
Pagati donga veede
Hoi brundavanam nunchi krishnudu vachhaade heyy
Vachhaade krishnudu vachhaade
Yamuna theeraana unna radhanu chushaade
Chooshaade radhanu chushaade
Hey thikkalonni “thikkalonni”
Thittaalantu “thittaalantu”
Muddhu pedaviki muchhatesi
Moodu vasthundhe
Ayyabaaboi “ayyabaaboi”
Anthalone “anthalone”
Vaddhu ponee antu
Manase addu paduthundhe
Anaganagaa modalaina ee kadha
Kanche daati ye kanchikelthadho
Emauthundho em chesthaado
Jaadhu gaadu veede
Hammo brundavanam nunchi krishnudu vachhaade
Vachhaade, krishnudu vachhaade
Haa aa.. yamuna theeraana unna radhanu choosesaade
Chooshaade radhanu chushaade