Boss Party Lyrics in Telugu – Waltair Veerayya

Boss Party Lyrics in Telugu sung by Rito Riba. This song is written by Nakash Aziz, DSP & Haripriya and music composed by Devi Sri Prasad. Featuring Megastar Chiranjeevi, Urvashi Rautela.

Boss Party Song Details

Song TitleBoss Party
MovieWaltair Veerayya (2022)
LyricsDevi Sri Prasad
Singer(s)Nakash Aziz, DSP & Haripriya
Music DirectorDevi Sri Prasad
Music LabelSony Music

Boss Party Lyrics in Telugu – Waltair Veerayya

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ
బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తుకో హేయ్
నువ్వు షర్టు ముడేస్కో హేయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో హేయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో హేయ్
నువ్వు కలర్ మార్చుకో హేయ్
నువ్వు సౌండ్ పెంచుకో హేయ్
బాసొస్తుండు బాసొస్తుండు
“డీజే వీరయ్య”

హే క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
“షరా షరా మామూలే”
హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
“కొత్తగ ఉండదు ఏ మూలే”

బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
“రీచ్ పెద్దగ ఉండదులే”
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
“మాస్ పెద్దగ పండదులే”

అరె, వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేర్ ఈజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ
“డీజే వీరయ్య”

నువ్వు బాటిల్ అందుకో హేయ్
నువ్వు గ్లాసందుకో హేయ్
నువ్వు సుక్కేస్కో హేయ్
బాసొచ్చిండు కిక్కిచ్చిండు

హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
“హీటే ఉండదు ఎందుకులే”
గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
“సిల్లీ సిల్లీగుంటదిలే”

టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
“రెంటే చాలా అయితదిలే”

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ
“డీజే వీరయ్య”

నువ్వు డప్పందుకో హేయ్
నువ్ డోలందుకో హేయ్
నువ్ బూరందుకో హేయ్
ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ ఓయ్

“డీజే వీరయ్య” తెలుగు ట్రాక్స్

Boss Party Lyrics in English

Welcome to the biggest party
Boss party

Nuvvu lungi etthuko hey
Nuvvu shirt mudesko hey
Nuvvu kerchief kattuko hey
Boss vasthundu boss vasthundu

Nuvvu light esko hey
Nuvvu color maarchuko hey
Nuvvu sound penchuko hey
Boss vasthundu boss vasthundu
“Dj veerayya”

Hey clubbullona party ante
Sharaa sharaa maamule
“Sharaa sharaa maamule”
House party ante asalu
Kotthaga undadhu ye moole
“Kotthaga undadhu ye moole”

Beach party ante asalu
Reach peddaga undadhule
“Reach peddaga undadhule”
Cruise party ante asalu
Mass peddaga pandadhule
“Mass peddaga pandadhule”

Are where is the party
Boss-u where is the party

Naa boat ye ekku dj nokku
Bombhaatu party
Mari where is the party
Boss-u where is the party
Naa boat ye ekku dj nokku
Paguluddhi party hu
“Dj veerayya”

Nuvvu bottle anduko hey
Nuvvu glass anduko hey
Nuvvu sukkesko hey
Boss ochhindu kick ichhindu

Hotel lona party ante
Heat ye undadhu endukule
“Heat ye undadhu endukule”
Gully lona party ante
Silly silly’guntadhile
“Silly silly’guntadhile”

Terrace meeda party ante
Privacy assalu undadhule
Pent house party ante
Rent ye chaala ayithadhile
“rent ye chaala ayithadhile”

Mari where is the party
Boss where is the party

Naa boat ye ekku dj nokku
Bombhaatu party
Mari where is the party
Boss-u where is the party
Naa boat ye ekku dj nokku
Paguluddhi party hu
“Dj veerayya”

Nuvvu dappandhuko hey
Nuvvu dhol anduko hey
Nuvvu boorandhuko hey
Aey boss ochhindu raffaadisthundu

Mari where is the party
Boss where is the party

Naa boat ye ekku dj nokku
Bombhaatu party
Mari where is the party
Boss-u where is the party
Naa boat ye ekku dj nokku
Paguluddhi party oyy

“dj veerayya”

Leave a Comment