Alone Alone Song Lyrics అలోన్ అలోన్ – Malli Modalaindi

Alone Alone Song Lyrics in Telugu and English అలోన్ అలోన్, Malli Modalaindi: Sung By Sid Sriram, Music is composed by Anup Rubens and Penned by Krishna Chaitanya. Malli Modalaindi Movie Song Starring Sumanth, Naina Ganguly, అలోన్ అలోన్ Alone Alone Song Lyrics in Telugu.

Alone Alone Song Lyrics – Malli Modalaindi

MovieMalli Modalaindi (2021)
Song LyricsAlone Alone
LyricistKrishna Chaitanya
Singer(s)Sid Sriram
Music DirectorAnup Rubens
DirectorTG Keerthi Kumar
CastSumanth, Naina Ganguly
Music LabelLahari Music | T-Series

Alone Alone Song Lyrics in Telugu

కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా అలోన్…

అలోన్ అలోన్ అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ ఐ యామ్ సో లోన్లీ
అలోన్ అలోన్ అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ ఐ యామ్ సో లోన్లీ…

కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా అలోన్…
విడివిడి అడుగులు పడెను ఎలా
కలవని జంటల ఓ కధలా
ఒంటరి మనసులో ఓ వ్యధలా అలోన్…

వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ చెలీ… ఓ చెలీ…

అలోన్ అలోన్ ‘అలోన్’
అలోన్ అలోన్ ‘అలోన్’
అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ
ఐ యామ్ సో లోన్లీ

తలచావా చెలి నువ్వు అలా
పొలమారిందే ఎందుకిలా
వేరెవరూ నాకేమి ఇలా అలోన్
చిరునవ్వులకే సంకెళ్ళా
వెళిపోయావే ప్రియురాలా
గతమే నువ్వని మరవాలా అలోన్…

వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ చెలీ… ఓ చెలీ…

వదిలెళ్ళిపోకే నన్ను
వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ చెలీ… ఓ చెలీ…

Alone Alone Song Lyrics in English

Kanulaku Teliyani O Kalalaa
Velipoyaave Nuvvu Elaa
Migilaane Ne O Shilalaa, Alone

Alone Alone Alone Alone
I Am Lonely I Am So Lonely
Alone Alone Alone Alone
I Am Lonely I Am So Lonely, Yaayi Ye

Kanulaku Teliyani O Kalalaa
Velipoyaave Nuvvu Elaa
Migilaane Ne Oo Shilalaa, Alone
Vidi Vidi Adugulu Padenu Elaa
Kalavani Jantala O Kadhalaa
Ontari Manasulo O Vyadhalaa Alone…

Vadhilellipoke Nannu
Vadhulukolene Ninnu
Mana Gathamulone Unnaanu
Oo Cheli… O Cheli…

Alone Alone ‘Alone’
Alone Alone ‘Alone’
Alone Alone I Am Lonely
I Am So Lonely

Talachaavaa Cheli Nuvvu Alaa
Polamaarindhe Endhukilaa
Verevaru Naakemi Ilaa Alone
Chirunavvulake Sankellaa
Velipoyaave Priyuraalaa
Gathame Nuvvani Maravaalaa Alone

Vadhilellipoke Nannu
Vadhulukolene Ninnu
Mana Gathamulone Unnaanu
Oo Cheli… O Cheli…

Vadhilellipoke Nannu
Vadhulukolene Ninnu
Mana Gathamulone Unnaanu
Oo Cheli… O Cheli…

Akhanda Movie Songs Lyrics:

అలోన్ అలోన్ Song Lyrics Video

Leave a Comment