అల్లుడు అదుర్స్ Alludu Adhurs Title Song Telugu Lyrics

Alludu Adhurs Title Song Telugu Lyrics Alludu Adhurs, sung by Jaspreet Jasz and Vaishnavi. Alludu Adhurs Song Telugu Lyrics Music of this song is composed by Devi Sri Prasad and Alludu Adhurs Telugu Song lyrics penned by Ramajogayya Sastry. Starring Bellamkonda Sreenivas, Nabha Natesh, Anu Emmanuel, Sonu Sood. Alludu Adhurs Title Song Telugu Lyrics are here.

Alludu Adhurs Title Song Telugu Lyrics Details

Song TitleAlludu Adhurs
SingersJaspreet Jasz & Vaishnavi
LyricsRamajogayya Sastry
MusicDevi Sri Prasad
LabelAditya Music

Alludu Adhurs Title Song Telugu Lyrics

క్రేజీ బేబీ లెట్ మి షో యూ
లెట్ మి షో యూ
చాకోలెట్ కేక్ మీద చెర్రీలా ఎంత ముద్దుగున్నవే
రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా
రావే రావే రావే
హాట్ హాట్ చికెన్ కర్రిలా నోరూరించావే
నా గుండె మీద గోల్డెన్ లాకెట్ లా
నువ్వే నువ్వే నువ్వే
నీ నడుంమీద టాటూ నా ఫేవరేట్ స్పాటు
దా ఎందుకింక లేటు స్టెపులై దాంతో పాటు
అయ్యబాబు నీ నా జోడి సూపర్ హిట్టు

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
క్రేజీ బేబీ లెట్ మి షో యూ

నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే మాసు లుక్
నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే క్లాసు లుక్
పేట షేర్వాణీ వేసుకున్న రాజు లాగ వెళ్లి గుర్రమెక్కు..
నువ్వు కంచి పట్టు కట్టుకున్న జూలియట్
నీకు చందమామ కిందికి వచ్చి దిష్టి పెట్టు
సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోన దాచి పెట్టు
ఎక్సలెంట్ పిల్లడు ఏడ దొరికినాడని
అమ్మలక్కలందరి పచ్చి ముచ్చట
వేవ్ లెన్త్ కుదిరిన వెన్నెలమ్మ నువ్వని
వాల్ పోస్టర్ వేయన లోకమంతట
నీ కంటికున్న కాటుకల్లే కాలమంత తోడై ఉంటా

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్

మెలికలు తిరిగిన నీ మజిల్స్
మస్తు మస్తుగున్న నీ మ్యాన్లినెస్
నా డ్రీంల్యాండ్ థియేటర్ లో హోస్ ఫుల్స్ నీ అన్ని షోసు
చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్
రంగు రంగు పుస్తకం నీ సొగసు
నాకే దక్కనే లక్కీ చాన్సు మెనీ తాంక్స్
నీ సిక్స్ ప్యాక్ ఒంపులో సిల్క్ పరుపులేసి
రొమాంటిక్ పాటలే పాడుకుంటలే
టిక్ టాక్ చెంపల్లో మెరుపాన్ని తీసి
రోజుకొక దివాలి జరుపుకుంటలే
గ్రామ కూడా వదలకుండ గ్లామర్ అంత దోచేస్తాలే

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్
క్రేజీ బేబీ లెట్ మి షో యూ

Related Songs:

Watch Alludu Adhurs Title Song Lyrics Video

Leave a Comment