Rowdy Boys Title Song Lyrics రౌడీ బాయ్స్ – Devi Sri Prasad

Rowdy Boys Title Song Lyrics in Telugu and English రౌడీ బాయ్స్, Devi Sri Prasad: Sung By Roll Rida, Music is composed by Devi Sri Prasad and Penned by Roll Rida. Rowdy Boys Movie Song Starring Ashish, Anupama Parameswaran, రౌడీ బాయ్స్ Rowdy Boys Title Song Lyrics in Telugu.

Rowdy Boys Title Song Lyrics – Devi Sri Prasad

MovieRowdy Boys (2021)
Song LyricsRowdy Boys Title Song
LyricistRoll Rida
Singer(s)Roll Rida
Music DirectorDevi Sri Prasad
DirectorHarsha Konuganti
CastAshish, Anupama Parameswaran
Music LabelMango Music

Rowdy Boys Title Song Lyrics in Telugu

యో ఎవ్రీబడీ
ద బాయ్స్ ఆర్ ఆన్ ద వే
లెట్స్ లిసన్ అప్
వాట్ దే గాట్ ఆ సే

మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే
అల్లకల్లోలం జరా ముట్టుకుంటే
అంటుకుంటాం అగ్గి పుల్లలం
ఏం లేకపోయినా మస్తుగా ఉంటాం చాల ఉన్నోల్లం
మరి లొల్లికొస్తే దడ పుట్టిస్తాం అసలే కుర్రాళ్ళం

మా బైక్ సౌండు బిందాసు
డ్రిఫ్ట్ రేసు బిందాసు
రోడ్డు రాషు బిందాసు ఫుల్ టూ బిందాసు
మా హెడ్డు వెయిటు కిక్కాసు
గ్యాంగ్ వారు కిక్కాసు
థగ్గు లైఫు కిక్కాసు… ఫుల్ టూ కిక్కాసులు

రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్

మేం కాలేజీకొస్తే కలర్ ఫుల్ ఉంటది ప్రతిక్షణం
ఒక చూప్తోనే వయస్సు మొత్తం బ్యాంగాన్ చేద్దాం
మా మనస్సు ఏమో సాఫ్ట్ గా ఉంటది నాజూక్ నరం
కాని గడబడ చేస్తే గెంటేసి తొక్కేసి తెప్పిస్తాం జ్వరం
మా రేవ్ పార్టీ ఇస్టైలు స్టంట్ లుక్స్ ఇస్టయిలు
డోప్ స్వాగు ఇస్టయిలు ఫుల్ టూ ఇస్టయిలు
మా టిండర్ డేట్స్ ఇస్టయిలు డర్టీ టాక్స్ ఇస్టయిలు
లవ్ బైట్స్ ఇస్టయిలు ఫుల్ టూ ఇస్టయిలు

రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్ వి అర్ ద రౌడీ బాయ్స్… రౌడీ బాయ్స్

Rowdy Boys Title Song Lyrics

Yo Everybody
The Boys Are On The Way
Let’s Listen Up
What They Gotta Say

Maa Boys Thoti Entry Isthe
Allakallolam Jaraa Muttukunte
Antukuntaam Aggi Pullalam
Em Lekapoyinaa Masthutaa Untaam
Chaalaa Unnollam
Mari Lollikosthe Dhada Puttisthaam
Asale Kurraallam

Maa Bike SoundU Bindas-U
Drift Race-U Bindas-U
Road-U Rash-U Bindas-U Full To Bindas-U
Maa Headdu Weight-U Kickass-U
Gangwar Kickass-U
Thug Life-u Kickass-U
Full To Kickassul-U

Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys

Mem Collegekosthe Colorful Untadhi
Prathi Kshanam
Oka Choopthone Vayassu Mottham
Bang On Cheddhaam
Maa Manassu Emo Soft Gaa Untadhi
Naajook Naram
Kaani Gadabada Chesthe
Kindhesi Thokkesi Theppisthaam Jwaram

Maa Rave Party E-Style-U
Stunt-U Looks-U E-Style-U
Dope Swag-U E-Style-U
Full To E-Style-U
Maa Tinder Dates E-Style-U
Dirty Talks E-Style-U
Love Bytes E-Style-U
Full To E-Style-U

Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys
Rowdy Boys We Are The Rowdy Boys… Rowdy Boys

Rowdy Boys Movie Songs Lyrics:

రౌడీ బాయ్స్ Title Song Lyrics Video

Leave a Comment