Abbo Neeyamma Goppade Telugu Lyrics అబ్బో నీయమ్మ గొప్పదే

అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక, చలి జోరుగున్నది కనుక
జతగా శృతిగా ఇక నువ్వు నేను, ఒకటైపోయి పాడేద్దామా సరిగామపా

అమ్మో ఏ రాణి కన్నదో, ఎదలో ఎం మొక్కుకున్నదో
అమ్మో ఏ రాణి కన్నదో, ఎదలో ఎం మొక్కుకున్నదో
జగదేక వీర కుమారా, వలచాను నిను మనసారా
అనరా కనరా..
నా వన్నెచిన్నెలన్ని నీవి, కన్నె చేయి విడువకురా

పూల రుతువిధే కోమలి, తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో, శ్వాస పరుగులు తీయ్యద
తనువింతై అంతై తెర దించే దించేయంటే, విడువగా నా తరమ
సొగసింతై అంతై దారికొచ్చే వచేయంటే, నిలువగణా తరమ

తమకాలు విడువవు గనుక, తడి చీర బిగిసెను గనక
చెలియా చెలియా..
ఇక ఉల్లాసంగా ఆడెదామా ఉయ్యాలాట కసి మొలక

అమ్మో ఎం కొంటె పిల్లాడో, ఏమా సన్నాయి నొక్కుడో
అమ్మో ఎం కొంటె పిల్లాడో, ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నడు గనుక, పస చూడమన్నాడు గనుకా
ఒడిలో ఒదిగి ఇక చుపిస్తాలే వయ్యారాల, ఆటుపోటు తడబడకా

భారమైనది నా ఎద, జారుతున్నది పైయెద
చేరుకున్నదే తుమ్మెద, దోచిపెట్టావే సంపద
ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మల్లి మల్లి, సరసానికి త్వరపడితే
ఓసి బుల్లి బూచి నిను గిల్లి గీచి, ఒడి దాడికి ఎగబడితే
హృదయాలు కలిసెను గనుక, సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా ప్రియుడా అరె మల్లి మల్లి సాగించేదం సందిట్లోనే సరిగామపా

అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక, చలి జోరుగున్నది కనుక
జతగా శృతిగా ఇక నువ్వు నేను, ఒకటైపోయి పాడేద్దామా సరిగామపా

Abbo Neeyamma Goppade Telugu Lyrics Credits

♪ SongAbbo Neeyamma Goppade
♪ SingersS P Balasubramanyam & Kalpana
♪ LyricsBhuvana Chandra
♪ MusicM M Keeravani
♪ CastChiranjeevi, Namrata Shirodkar
♪ LabelAditya Music

Abbo Neeyamma Goppade Telugu Lyrics FAQs

Who Wrote The Lyrics Of The “Abbo Neeyamma Goppade Song?
Bhuvana Chandra Written The Lyrics Of “Abbo Neeyamma Goppade”.

Who Is The Singer Of “Abbo Neeyamma Goppade” Song?
S P Balasubramanyam and Kalpana Have Sung The Song “Abbo Neeyamma Goppade”.

Leave a Comment