Jamurathiri jabilamma Song Lyrics Telugu జామురాతిరి జాబిలమ్మ
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా… జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలవయ్యారి వాలు కళ్ళలోనవరాల విండి పూల వానస్వరాల ఊయలూగువేళజామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగాకుశలమా అని స్నేహం పిలవగాకిల కిల సమీపించే సడులతోప్రతి పొద పదాలేవో పలుకగాకునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనివనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా… మనసులో భయాలన్నీ మరిచిపోమగతలో మరో లోకం తెరుచుకోకలలతో ఉషాతీరం వెతుకుతూనిదరతో నిషారానే నడిచిపోచిటికలోన … Read more